Breaking News

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు సమక్షంలో చేరికలు.

307 Viewsమంచిర్యాల నియోజకవర్గం,  మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు  సమక్షంలో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు బిఆర్ఎస్ లో చేరిక…   ఈ రోజు ఎమ్మెల్యే  నివాసం లో లక్షెట్టిపేట మండలం హనుమంతపేళ్లి,రంగంపేట,  గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు యువజన నాయకులు ఈ రోజు పెద్దఎత్తున సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు,సంక్షేమ పథకాలకు, ఆకర్షితులై […]

Breaking News ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసు కవాత్

258 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బుధవారం ఉదయం పోలీసు కవాత్ నిర్వహించారు. సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ రెడ్డి, బిఎస్ఎఫ్ కమాండో  ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, ముప్పాపూర్, అగ్రహారం, వెంకటాపూర్లలో నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా పోలీసు కవాత్  ర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్, ప్రత్యేక పోలీస్ బలగాలు  ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

ఆసరా పించిని  రాక తీవ్ర ఇబ్బంది

256 Viewsఆసరా పించిని  రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పించిని దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్ అక్టోబర్ 25 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో  పత్రిక విలేకరులతో  తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పించిని  ప్రతి నెల చివరి తేదీన రాకపోవడంతో పించిని  దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆగస్టు […]

Breaking News

ఆశయాలను నెరవేరుస్తాం  

166 Viewsకామ్రేడ్ జయరాములు ఆశయాలను నెరవేరుస్తాం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అక్టోబర్ 24 కామ్రేడ్ కమలాపురం జయరాములు ఆశయాలను నెరవేరుస్తామని సీపీఐ(ఎం)సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు.జయ రాములు 3 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న జయరాములు స్థూపానికి మల్లారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి […]

Breaking News

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలసిన బిజెపి శ్రేణులు

195 Viewsఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసిన మర్కుక్ బీజేపీ శ్రేణులు అక్టోబర్ 24 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిజెపి అధ్యక్షులు రమేష్,బి జె పి పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ను మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం  మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు గజ్వేల్ లోని ఎస్ ఫంక్షన్ […]

Breaking News

స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ

177 Viewsసమస్యలకు నిలయంగా స్మశాన వాటిక స్మశాన వాటికను పట్టించుకోని పాలకవర్గం స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ లక్షలు వెచ్చించి స్మశాన వాటిక నిర్మిస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యేనా స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన అక్టోబర్ 24 సిద్దిపేట్ జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలియంగా మారిందని, స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని గ్రామస్తులు ఆందోళన […]

Breaking News నేరాలు

సిరిసిల్ల పట్టణంలో గుర్తుతెలియని మృతదేహం

323 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో గల ఓ కాలువలో గుర్తుతెలియని మృతి దేహం మంగళవారం లభ్యమయింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మల్లికార్జున వైన్స్ పక్కన ఉన్న కాలువలో గుర్తుతెలియని సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిఇతను ఎవరు…? కాలువలో ఎలా చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com

Breaking News ప్రాంతీయం

చిట్టడివిని తలపిస్తున్న మండల కేంద్రంలోని…

162 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కేంద్రంలోని కూరగాయల మార్కెట్ పక్కన శివాలయంకు ఆనాదికాలం నుండి పురాతన దేవాలయంకు ఎంతోమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపములకన్నా లోతులో శివలింగం ఉండడం విశేషం. మండల కేంద్రంలోని జనవాసాల మధ్యలో ఈ ఆలయం ఉన్నా పిచ్చిమొక్కలతో చిట్టి అడివిని తలపిస్తుంది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మ దసరా పండుగలు హిందువులకు పెద్దపండగని చెప్పుకోవచ్చు కాని మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం కొసమెరపు. […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.

237 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]

Breaking News

కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 ,

119 Viewsజాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 , బ్రోచర్ని 23అక్టోబర్ వనపర్తి జిల్లా కొత్తకోటమండలం లో జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజ్ కాప్ బ్రోచార్ని కొత్తకోట కు చెందిన కరాటే మాస్టర్ అబ్దుల్ నబీకి అందించిన మాస్టర్ సయ్యద్ అశ్వా నవంబర్ జడ్చర్ల లో జరగనున్న 16 జాతీయస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల యొక్క ఇన్విటేషన్ ని కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ […]