Breaking News ప్రకటనలు

ఎల్లారెడ్డిపేట మండలంలో పోలీసు కవాత్

245 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లో బుధవారం ఉదయం పోలీసు కవాత్ నిర్వహించారు. సిరిసిల్ల డి.ఎస్.పి ఉదయ రెడ్డి, బిఎస్ఎఫ్ కమాండో  ల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, గొల్లపల్లి, ముప్పాపూర్, అగ్రహారం, వెంకటాపూర్లలో నవంబర్ 30 వ తారీఖున జరిగే ఎన్నికల సందర్భంగా పోలీసు కవాత్  ర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రమాకాంత్, ప్రత్యేక పోలీస్ బలగాలు  ఉన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *