Breaking News

గడపగడపకు కాంగ్రెస్

221 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 26 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో 2వ రోజూ గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు […]

Breaking News

జిల్లా వ్యాప్తంగా తనిఖీలు  

256 Viewsజిల్లా వ్యాప్తంగా తనిఖీలు 26 అక్టోబర్ కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి మేడం సింధు శర్మ మాచారెడ్డి మరియు కామారెడ్డి వాహనాలను గలింపు చర్యలు చేపట్టారు ప్రతి వాహనాన్ని వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు డబ్బుల సరఫరా విషయం లొ తనిఖీలు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి వాహన దారులు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సీ ఇన్సూరెన్స్ పోల్ యుషన్ హెల్మెట్ వెంట పెట్టు కోవాలని […]

Breaking News

కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి.

233 Viewsమైనార్టీ మహిళను కించపరిచిన నిందితుడిని అరెస్టు చేయాలి. పోలీస్ కమిషనర్ శ్వేతకు విన్నవించిన దళిత బహుజన,మైనారిటీ, విద్యార్థి సంఘాలు. 28న దుబ్బాకలో రౌండ్ టేబుల్ సమావేశానికి పిలుపు.. అక్టోబర్ 26 సిద్దిపేట జిల్లా  సామాజిక ప్రజా సేవకురాలు, మైనార్టీ మహిళను సోషల్ మీడియాలో కించపరిచిన బిజెపి కార్యకర్తను తక్షణమే అరెస్టు చేయాలని దళిత బహుజన, విద్యార్ధి, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ దళిత,విద్యార్థి […]

Breaking News నేరాలు

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

875 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం లో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రంగంపేట గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురువారం ఉదయం గుండెపోటుతో కుప్పకూలాడు. కుటుంబ సభ్యుల విరాళా ప్రకారం రంగంపేట గ్రామానికి చెందిన భూక్య మోహన్ (43) అనే వ్యక్తి కంచర్ల ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. గురువారం రోజు యధావిధిగా పాఠశాలలు ప్రారంభం కావడంతో ఉదయాన్నే లేచి ఏడు గంటలకు బాత్రూంలో స్నానానికి వెళ్లి గుండెపోటు వచ్చి కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు […]

Breaking News నేరాలు

ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృశం

937 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత అదృష్టమైనట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన పెద్దూరు లాస్య@ భవాని అని వివాహిత బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందని ఆమె తల్లి నేరెళ్ల మరియమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

భారీగా చేరిన యువకులు

302 Viewsబిజెపిలో చేరిన యువకులు 25 అక్టోబర్ కామారెడ్డి జిల్ల పెద్ద కొడప్గల్ మండలం లింగంపల్లి గ్రామానికి చెందిన 19 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యురాలు అరుణతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు అరుణతార  బిజెపి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News విద్య

కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చిన తల్లిదండ్రులకు సన్మానం.,..

374 Views సన్మానం – రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: నూతనంగా రెడ్డి సామాజిక వర్గం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నారు.ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో స్థానిక లయన్స్ క్లబ్ భవనంలో బుధవారం రెడ్డి ఎంప్లాయిస్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పలువురు ఇటీవల పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు నేవూరి హరికా రెడ్డి, తోకల దీక్షిత్ రెడ్డి, గుర్రాల స్ఫూర్తి రెడ్డి, పొన్నాల తన్విక […]

Breaking News

భారీగా మద్యం స్వాధీనం

278 Views19.74 లీటర్ల మద్యం స్వాధీనం 25 అక్టోబర్ కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలో బుధవారం భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ. మండల కేంద్రం నుంచి కుబ్యా నాయక్ తండాకి మద్యం అక్రమంగా తరలిస్తుండగా మార్గంమధ్యలో 19.74 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. Manne Ganesh Dubbaka constancy 9701820298

Breaking News

వేల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి

324 Viewsగజ్వేల్ అడ్డా కెసిఆర్ అడ్డా. ప్రధాని అయినా ఈటెలైనా డిపాజిట్ గల్లంతే. వేల కోట్లతో గజ్వేల్ అభివృద్ధి. ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు మ్యాకల కనకయ్య. అక్టోబర్ 25 సిద్దిపేట జిల్లా  గజ్వేల్ అడ్డా బిఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డా అని గజ్వేల్ లో ప్రధానమంత్రి మోడీ అయినా ఈటల వచ్చి పోటీచేసిన డిపాజిట్ గల్లంతే అని మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు సిద్దిపేట జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు […]

Breaking News

గడపగడపకు కాంగ్రెస్

491 Viewsబీర్కూరులో గడపగడపకు కాంగ్రెస్ అక్టోబర్ 25 కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టబోయే సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. అనంతరం బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తొలి సంతకం గా రెండు లక్షల రుణమాఫీని రైతులకు అందిస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు […]