Breaking News

భారీగా మద్యం స్వాధీనం

285 Views

19.74 లీటర్ల మద్యం స్వాధీనం

25 అక్టోబర్

కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలంలో బుధవారం భారీగా మద్యం పట్టుకున్నట్లు ఎస్సై కోనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై కోనారెడ్డి మాట్లాడుతూ. మండల కేంద్రం నుంచి కుబ్యా నాయక్ తండాకి మద్యం అక్రమంగా తరలిస్తుండగా మార్గంమధ్యలో 19.74 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *