జిల్లా వ్యాప్తంగా తనిఖీలు
26 అక్టోబర్
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా ఏస్ పి మేడం సింధు శర్మ మాచారెడ్డి మరియు కామారెడ్డి వాహనాలను గలింపు చర్యలు చేపట్టారు ప్రతి వాహనాన్ని వదిలి పెట్టకుండా తనిఖీలు చేస్తున్నారు డబ్బుల సరఫరా విషయం లొ తనిఖీలు ప్రజలు పోలీస్ లకు సహకరించాలి వాహన దారులు డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సీ ఇన్సూరెన్స్ పోల్ యుషన్ హెల్మెట్ వెంట పెట్టు కోవాలని చెప్పినారు ఎటువంటి అల్లర్లు చేయరాదు పాత నేరస్థుల మీద నిగ పెట్టాలని సూచించారు ఎలక్షన్ కోడ్ ఉన్నందున ప్రజలు సహకరించగలరని తెలిపారు





