198 Viewsపాములపర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 13 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో సిద్దిపేట జిల్లా యూత్ అధ్యక్షురాలు ఆంక్ష రెడ్డి స్థానిక సర్పంచ్ తిరుమల్ రెడ్డి మార్కుక్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు కనుకయ్య గౌడ్ ఆధ్వర్యంలో పాములపర్తి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది పాములపర్తి సర్పంచ్ తిరుమల్ రెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం కాంగ్రెస్అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని గ్రామ ప్రజలు వాగ్దానం చేశారని […]
Breaking News
బిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు
213 Viewsబిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 హైదరాబాద్ నేడు ప్రగతి భవన్ లో బి.ఆర్.ఎ.స్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్ సమక్షంలో డి.సి.సి.బి చైర్మన్ , బి.ఆర్.ఎస్ పార్టీ సినియర్ నాయకులు గొంగిడి మహేందర్ రెడ్డి అధ్వర్యంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన సుదగాని పౌండేషన్ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్ యాదగిరిగుట్ట మాజీ యమ్. పి.పి పల్లెపాటి సత్యనారాయణ ముదిరాజ్ వారితో పాటు ఇతర పార్టీ నాయకులు , […]
గడపగడపకు బిజెపి ప్రచారం
216 Viewsగడపగడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించిన డా” భోగ శ్రావణి జగిత్యాల జిల్లా, నవంబర్ 13 జగిత్యాల రూరల్ మండలం నరసింగపూర్, వంజరిపల్లి, వెల్దుర్తి, గొల్లపల్లి, గ్రామాలలో సోమవారం గడప గడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిందిగా అభ్యర్థించిన జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డా “బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో […]
నిరంతరం పోలీసుల నిఘ
198 Viewsచెక్ పోస్ట్ ల వద్ద నిరంతర నిఘా పోలీసులు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట నవంబర్ 13 చెక్ పోస్టుల వద్ద నిరంతర నిఘా ఉండాలని పోలీసు అబ్జర్వర్ విపుల్ కుమార్ నిఘా టీములకు సూచించారు. ఆయన కలెక్టరేటులో ఏర్పాటు చేసిన ఎఫ్ ఎస్ టి, వి ఎస్ టి, ఎస్ ఎస్ టి, కంట్రోల్ రూమ్ పని తీరును పరిశీలించారు. నిఘా పఠిష్టంగా అమలు చేయాలని, నగదు, మద్యం అక్రమ రవాణ పట్ల అప్రమత్తంగా […]
రోజురోజుకి క్షీణిస్తున్న బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి
277 Viewsకాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అకర్షితులై బెల్లంపల్లి నియోజకవర్గంలో, MLA దుర్గం చిన్నయ్య చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి, బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన సోమగూడెం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, లింగయ్య. Telugu News 24/7tslocalvibe.com
మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే
273 Viewsమంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు. తెలుపుతు మంచిర్యాల పట్టణం లో వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరుతు వారికి అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఉండాలనీ మంచిర్యాల BRS ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. వారి వెంట యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మరియు BRS కౌన్సిలర్స్,పట్టణ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
వీర్నపల్లి మండలంలో రెండు ఆవులపై చిరుత దాడి
311 Viewsవీర్నపల్లి మండలంలోని రెండు ఆవులపై చిరుత దాడి చేసి మతమార్చింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్ది తండా గ్రామానికి చెందిన భూక్య మురళి అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులు పై శనివారం రాత్రి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం భూక్య మురళి తన ఆవులను వెతుక్కుంటూ కొట్టం వద్దకు వెళ్లగా పులి దాడిలో మృతి చెందాలని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆవులను […]
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి
326 Viewsఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు మాదిగ, ఉపాకులలు నవంబర్ 11 సిద్దిపేట జిల్లా చేర్యాల సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు గ్రామస్తులు.ఈ విషయమై గడిపే బాలనర్సయ్య, యాదగిరి, పుల్లని వేణు, విశ్వేష్ లు మాట్లాడుతూ… ఎన్నికలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఎస్సీ వర్గీకరణ […]
వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి
283 Viewsవారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి సంక్షేమానికి సంకెళ్లు వేసిన పార్టీలను తరిమికొట్టాలి గజ్వేల్ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే నీరుడి స్వామి నవంబర్ 11 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని గజ్వేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడు స్వామి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కొరకు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఇండిపెండెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నియోజకవర్గ […]
కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు
357 Viewsకెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 11 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు గత 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా.వాళ్ల ఆస్తులు పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం పెరగలేదు లోకల్ వాళ్లు చేయలేని అభివృద్ధి మన […]










