మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు. తెలుపుతు మంచిర్యాల పట్టణం లో వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరుతు వారికి అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఉండాలనీ మంచిర్యాల BRS ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. వారి వెంట యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మరియు BRS కౌన్సిలర్స్,పట్టణ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.




