వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి
సంక్షేమానికి సంకెళ్లు వేసిన పార్టీలను తరిమికొట్టాలి
గజ్వేల్ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే నీరుడి స్వామి
నవంబర్ 11
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని గజ్వేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడు స్వామి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కొరకు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఇండిపెండెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నియోజకవర్గ ప్రజల సైతం గుర్తు రాగానే చెప్తాను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను గజ్వేల్ లో పుట్టి పెరిగి మీలో ఒకడిగా మీతోనే తిరుగుతూ ప్రజల మధ్యలోనే ఉంటూ గజ్వేల్ నియోజకవర్గ ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడుతాను అని తెలియజేశారు
