కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్
నవంబర్ 11
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు గత 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా.వాళ్ల ఆస్తులు పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం
పెరగలేదు లోకల్ వాళ్లు చేయలేని అభివృద్ధి మన కెసిఆర్ చేసి చూపించారు. ప్రతిపక్షాల వ్యవహారం ఎలా ఉందంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుఉంది. కావున ఓటు అడిగే హక్కు కేవలం ఒక బి ఆర్ ఎస్ కు మాత్రమే ఉంది.మీ.బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ తెలియజేశారు
