కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేక, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి KCR, అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు అకర్షితులై బెల్లంపల్లి నియోజకవర్గంలో, MLA దుర్గం చిన్నయ్య చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చూసి, బెల్లంపల్లి MLA దుర్గం చిన్నయ్య గారి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన సోమగూడెం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ చుంచు మల్లమ్మ, లింగయ్య.



