Breaking News

కుటుంబ పాలనను ఓడించాలి

212 Viewsమైలారం లో యెండల లక్ష్మినారాయణ నవంబర్ 16 కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామం లో బాన్సువాడ నియోజకవర్గం భారత జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి యెండల లక్ష్మినాయరాయణ రావడం జరిగింది. ఆయన మాట్లాడుతు కుటుంబ పాలనను ఓడించాలి అని, ప్రజలే తన కుటుంబం అని ప్రజల కోసం ఎన్నో చేసిన మోడీ ప్రభుత్వాన్ని గెలిపించాలని భాయ్ సాబ్ అన్నారు. ఇన్ని రోజులు రాష్ట్రం లోనే ఎక్కువ ఇల్లు బాన్సువాడ నియోజకవర్గంలోనే కట్టమని ప్రచారం […]

Breaking News

వాడని జీమెయిల్ ఖాతాలు తొలగించబడతాయి

259 Viewsడిసెంబర్ నుండి జిమెయిల్ అకౌంట్ రెండు సంవత్సరాలుగా  వాడని అకౌంట్స్ ని గూగుల్ డిలీట్ చేస్తామని  తాజాగా ప్రకటన చేసింది. జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్లోనే నవంబర్ 30లోగా వాడుకోవలసి ఉంటుంది, లేకుంటే రెండు సంవత్సరాల నుండి వాడని అకౌంట్స్ ని గూగుల్ డిసెంబర్ నెల నుండి తొలగిస్తున్నారు. కాగా, గూగుల్ జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది . జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు చేరిక

302 Viewsసీపీఐ సిద్ధాంతాలకు ఆకర్షితులై పలువురు చేరిక.. నవంబర్ 16 సిద్దిపేట జిల్లాచేర్యాల  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నిర్వహిస్తున్న పోరాటాలకు సిద్ధాంతాలకు ఆకర్షితులై సిపిఐలో పలువురు చేరినట్లు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు అందె అశోక్ తెలిపారు.  చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి చెందిన ముచ్చాల రామకృష్ణతో పాటు పలువురు సిపిఐ లో చేరారు.  అందే అశోక్ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాడు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం […]

Breaking News

స్వామి దర్శనం చేసుకున్న రామచంద్ర యాదవ్

290 Viewsమల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న రామచంద్ర యాదవ్ నవంబర్ 16 సిద్దిపేట జిల్లా  గజ్వేల్ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాగుల నాగరాజు రామచంద్ర యాదవ్ గారితో కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు నాగరాజు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేతు తెలంగాణలో భారత చైతన్య […]

Breaking News

బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు అస్వాస్థత

302 Viewsబెల్లంపల్లి నియోజకవర్గం, చాకపల్లి, గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దుర్గం చిన్నయ్య ఒకేసారి ప్రచారం మధ్యలోనే అస్వాస్థకు గురి కావడంతో వెంటనే  మంచిర్యాల లో  ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

సాగు నిర్వహిస్తా

244 Viewsమల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపూర్ నియోజకవర్గాలకు సాగు నిర్వహిస్తా ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 15 మెదక్ జిల్లా మల్లన్న సాగర్ నీళ్లతో మెదక్ నర్సాపురం నియోజకవర్గాలను ఆయకట్టుకు నీళ్లు అందిస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. వెస్లీ గ్రౌండ్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని మరొకసారి గెలిపించాలని కోరారు. మెదక్లో గెలిచిన పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని అన్నారు. వచ్చేది తెలంగాణ ప్రభుత్వమేనని అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని […]

Breaking News

ఇంటింటి ప్రచారం

261 Viewsచేబర్తి లో జోరుగా బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారం నవంబర్ 15 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో దుర్గామాతకు పూజలు నిర్వహించుకొని బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమం లో పాల్గొన్న సర్పంచ్ అశోక్, వంటి మామిడి మార్కేట్ కమిటీ డైరెక్టర్ రామ్ దాస్ గౌడ్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ విజయం ఖాయం అని ఏ ఇంటికి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

దళిత బిడ్డకు ఆలయ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరణ.. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ కు మందకృష్ణ మాదిగ క్ చరవాణి లో అభినందనలు

601 Viewsఎల్లారెడ్డిపేట, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ […]

Breaking News

కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు

330 Viewsపాములపర్తి గ్రామం కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కారు జోరు- ముఖ్యమంత్రి కేసీఆర్ కు లక్ష పైగా మెజార్టీ కాయం నవంబర్ 14 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో కెసిఆర్ కాలనీలో  బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మర్కుక్ మండల ప్రజా ప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కెసిఆర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటి ఇంటి ప్రచారంలో భాగంగా కెసిఆర్ చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ […]

Breaking News

గద్దె దించుదాం                     

209 Viewsగజ్వేల్ లో కెసిఆర్ ను గద్దె దించుదాం స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడి స్వామి సిద్దిపేట జిల్లా  గజ్వేల్ లో ప్రజలందరూ ఏకమై మనకున్న అమూల్యమైన ఓటు ద్వారా కేసిఆర్ కు బుద్ధి చెప్పాలి గజ్వేల్ లో తొమ్మిది సంవత్సరాల్లో ఇప్పటివరకు చేసింది ఏం లేదు గజ్వేల్ లో ఏ ఒక్కరికైనా డబుల్ బెడ్ రూమ్ ఇచ్చిండా రైతులకు రుణమాఫీ కాలేదు నువ్వు ఏం చేసినా చెప్పాలి దళితులకు మూడెకరాల భూమి అన్నాడు దళిత బందు […]