Breaking News

వాడని జీమెయిల్ ఖాతాలు తొలగించబడతాయి

254 Views

డిసెంబర్ నుండి జిమెయిల్ అకౌంట్ రెండు సంవత్సరాలుగా  వాడని అకౌంట్స్ ని గూగుల్ డిలీట్ చేస్తామని  తాజాగా ప్రకటన చేసింది.

జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్లోనే నవంబర్ 30లోగా వాడుకోవలసి ఉంటుంది, లేకుంటే రెండు సంవత్సరాల నుండి వాడని అకౌంట్స్ ని గూగుల్ డిసెంబర్ నెల నుండి తొలగిస్తున్నారు.

కాగా, గూగుల్ జిమెయిల్ వాడేవాళ్లు తమ అకౌంట్స్ పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది .

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *