బెల్లంపల్లి నియోజకవర్గం, చాకపల్లి, గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బెల్లంపల్లి బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, దుర్గం చిన్నయ్య ఒకేసారి ప్రచారం మధ్యలోనే అస్వాస్థకు గురి కావడంతో వెంటనే మంచిర్యాల లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
109 Viewsదూల్యా నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబోగుడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు రవి నాయక్ తండ్రి దూల్యా నాయక్ గారు అనారోగ్యంతో బాధపడుతు నిన్న పరమపదించారు. ఈ విషయం తెలిసి నేడు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి జొన్నలబోగుడ గ్రామంలోని వారి ఇంటికి వెళ్ళి దూల్యా నాయక్ పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఇంటి పెద్దను కోల్పోయిన బాధలో ఉన్న దూల్యా నాయక్ కుమారుడు,బిఆర్ఎస్ […]
257 Viewsముస్తాబాద్, జూలై 13 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రానికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ చార్జి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లకు ఉచిత బస్సు ప్రయాణం వంటి అనేక పథకాలను రూపొందించి త్వరలోనే అమలు చేస్తామన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆరోగ్యంపట్ల పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకొని […]
173 Viewsఎల్లారెడ్డిపేట మండలంలో స్థానిక పాత బస్టాండ్ వద్ద ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బిజెపి శ్రేణులు పాలాభిషేకం చేశారు. గురువారం బిజెపి ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీని తగ్గించి దసరా దీపావళి మోదీ కానుక ఇచ్చాడన్నారుబిజెపి మండల రేపాక రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలోఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అధ్యక్షులు రేపాక రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజలకు. రైతులకు మహిళలకు యువతకు దేశంలోని అనేక […]