మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్న రామచంద్ర యాదవ్
నవంబర్ 16
సిద్దిపేట జిల్లా గజ్వేల్ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గ భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి రాగుల నాగరాజు రామచంద్ర యాదవ్ గారితో కొమురవెల్లి మల్లన్న దర్శనం చేసుకున్నారు నాగరాజు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గం లో భారత చైతన్య యువజన పార్టీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేతు తెలంగాణలో భారత చైతన్య యువజన పార్టీ అధికారంలోకి వస్తుందని రైతూ రాజు కావాలన్న యువకులకు ఉపాధి అవకాశాలు రావాలన్న భారత చైతన్య యువజన పార్టీ అధికారం లోకి రావాలని అన్నారు ఈకార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గం నాయకులు మళ్లేశం ఐలయ్య నరేందర్ రెడ్డి హరీష్ ప్రభాకర్ రెడ్డి శ్రీకాంత్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు
