ఎల్లారెడ్డిపేట,
సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫోన్
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం
సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ వేణుగోపాలస్వామి చైర్మన్ దళిత బిడ్డకు ఇచ్చినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ చరవాణిలో మాట్లాడారుజిల్లా దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు
ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఫోన్లో వెంకట్ రెడ్డిని అభినందించారు.అంటరానితనాన్ని ప్రక్కన బెట్టి దళితునికి గుడి చైర్మన్ గా బాధ్యతలు ఇచ్చినటువంటి నెవూరి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశారు
ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షులుగా దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం జితేందర్ ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ శరవాణిలో సర్పంచ్ వెంకట్ రెడ్డిని అభినందించారు.




