120 Viewsజిల్లా సిద్దిపేట గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో జరుగబోయే మహిససుర మర్థిని మరియు మాతమ్మ జాతర కొరకు బట్టు అంజిరెడ్డి తన వంతు సాయంగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఉన్నారు ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
Breaking News
విజనై ఫోటోగ్రఫీ సంస్థ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన గజ్వేల్ నివాసి
135 Views గజ్వేల్ మండలం సంగుణ్యపల్లి గ్రామానికి చెందిన, బాసాడి శ్రీనివాస్ రెడ్డి, విజయ దంపతులు, బసాడి శ్రీకాంత్ రెడ్డి గారు.. విజయవాడ ఫోటోగ్రఫీ ద్వారా, ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో ప్రతిభ ప్రదర్శించి ఢిల్లీలో నిర్వహించబడినటువంటి ఇంటర్నేషనల్ బిజినెస్ అవార్డుకు తెలంగాణ రాష్ట్రం గజ్వేల్ నియోజకవర్గం నుండి ఎంపికై, టైంలో ఎంతోమందికి ప్రాణదానం చేసిన గొప్ప మానవత్వం. ఉన్న, సోనోసుద్ మహానటుడి చేతుల మీదుగా’ అవార్డు పొందడం గజ్వేల్ నియోజకవర్గానికి గర్వకారణం బట్టు అంజిరెడ్డిగారు తెలియజేసారు… గజ్వేల్ ముద్దుబిడ్డైనా […]
వర్గల్ మండల్, నాచారం గ్రామంలో దళిత బంధు పథకంలో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, రైతుల నిరసన…
120 Viewsనాచారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ పెద్ద ఎత్తున దళిత యువకులు గ్రామపంచాయతీ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు .సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడం ద్వారా, పోలీసుల జాప్యంతో అధికారులను ఫోన్లో వివరాలు తెలుసుకొని అర్హులైన వారికి మాత్రమే పథకం అందుతుందని నచ్చజెప్పడంతో రాస్తారోకోను విరమించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత యువకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
మా నాయకుడి మాటలు విన్నారా?
115 Viewsకె .టీ.ర్ ఆదేశాలనుసరంగా మా నాయకుడు తెలంగాణ కాంగ్రేస్ పార్టీ పెద్దలు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహన కార్యక్రమంలో పాల్గొననున్న బి.ర్.ఎస్ నాకాయకులు ఎవరైతే ఉన్నారో మీరు నిజంగా రేవంత్ రెడ్డి మాట్లడిన ప్రసంగాన్ని మీరు విన్నారా ?. వింటే అందులో మా నాయకుడు ఉచిత విద్యుత్ ఎత్తి వేస్తాం అనే మాట ఉందా? అసలు రేవంత్ రెడ్డి అన్న మాటలు ఏమిటంటే కేసీఆర్ 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అని చెప్పి […]
జగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం
115 Viewsజగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం జగదేవపూర్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జగదేవపూర్ మండల కేంద్ర బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి ఊరేగింపుతో సబ్ స్టేషన్ కు చేరుకొని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, […]
గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శన
224 Views గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శ గజ్వేల్ సంతోషి టాకీస్ లో కనిపిస్తున్న చిన్నారుల చలనచిత్రం విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ప్రజ్ఞపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వారం వారం మంగళ చిన్నారుల చిత్రం ఎగిసే తారాజువ్వలు సంతోషి టాకీస్ లో షిరిడీ సాయి చిల్డ్రన్ వినోద్ ఫిలిం సొసైటీ జిల్లా కుమార్ రెడ్డి, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో […]
బాధిత కుటుంబానికి సింగిల్ విండో ఆర్థిక సహాయం
242 Viewsబాధిత కుటుంబానికి సింగిల్ విండో చైర్మన్ ఆర్థిక సహాయం… ఎల్లారెడ్డి పేట మండల ప్రతినిధి బాధిత కుటుంబానికి ఎల్లారెడ్డిపేట సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి ఆర్థిక సాయం అందించారు. మండల కేంద్రంలోని కెసిఆర్ నగర్ రెండు పడకల గదుల ఇళ్ళ కాలనికి చెందిన నిరుపేద గీత కార్మికుడు గంట దుర్గయ్య గౌడ్ కారు బోల్తా పడిన ఘటనలో దుర్మరణం చెందగా బాధిత కుటుంబాన్ని మంగళవారం గుండారపు కృష్ణారెడ్డి, గౌడ సంఘం నాయకులు, కేసీఆర్ కాలనీవాసులతో […]
మృతురాలు కుటుంబానికి ఆర్థిక సాయం
175 Viewsములుగు మండల పరిధిలోని ములుగు గ్రామానికి చెందిన శెట్టి రాములమ్మ అనే మహిళ మరణించగా డిసిబి బట్టు అంజి రెడ్డి గారు వారి కుటుంబాన్ని పరామర్శించి 10000/-పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సభ్యులు శ్రీను మరియు దినేష్ గౌడ్ హరీష్ గౌడ్ జైపాల్ గౌడ్ పా ల్గొన్నారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్
డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కాలనీలో రోగులకు బట్టలు, పండ్ల పంపిణీ
116 Views డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా లెప్రసీ కళాశాలలో విద్యార్థులకు బట్టలు, పండ్ల పంపిణీ —– గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ముదిరాజ్ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ములుగు దాసరపల్లి గ్రామంలో లెప్రసీ మండలంలో ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం అంజిరెడ్డి మరియు ఎంపీటీసీ నవ్య శ్రీ రాజేందర్ రెడ్డి గ్రామ […]
మాస్టారు కు ఎన్ని కష్టాలు… పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం
147 Viewsవిద్య నేర్పిన గురువుకు పూర్వ విద్యార్థుల ఆర్థిక సహాయం … ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన ఆకుల వేణు ఓ ప్రైవేటు పాఠశాల లో విద్యను బోధించాడు. అతని ఆర్థిక పరిస్థితి చూసి చలించారు. కుటుంబ బాధ్యతలన్నీ అతనిపై పడ్డాయి అమ్మకు సేవ చేయడానికి ఆర్థిక స్తోమత లేక సతమత వుతున్నాడు పైగా అతనికి వివాహం కాలేదు అన్ని సపర్యాలు ఇంటి బాధ్యతలు అతనిపైనే పడ్డాయి 2001-02టి బ్యాచ్ చెందిన పూర్వ విద్యార్థులు నగదు సహాయంగా […]




