Breaking News

జగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

113 Views

జగదేవపూర్ లో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

జగదేవపూర్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జగదేవపూర్ మండల కేంద్ర బీఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎల్లమ్మ దేవాలయం నుంచి ఊరేగింపుతో సబ్ స్టేషన్ కు చేరుకొని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలేశం గౌడ్,పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేన రెడ్డి, ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు కావ్య ధర్గయ్య,కో అప్షన్ ఎక్బల్, మండల సర్పంచ్ లు చంద్రశేఖర్ గుప్త, రాజు,భిక్షపతి, శ్యామల రాజు,మంజుల రమేష్,బాలక్ష్మి ఐలయ్య, వెంకట్రామిరెడ్డి, ఉప మల్లేశం, మండల నాయకులు,గ్రామాల బీఆర్ ఎస్ అధ్యక్షులు స్థానిక అధ్యక్షుడు నాగరాజు, రాము,భాను,జహంగీర్, యశ్వంత్ రెడ్డి,మహేందర్,రవి శ్రీశైలం,వెంకట్ నరసింహ రెడ్డి,కరుణాకర్,కృష్ణ,మధుసూదన్ రెడ్డి,కనకయ్య,శ్రీను,మోహన్ రెడ్డి,బాలరాజు,లక్ష్మణ్ , ఐలయ్య,మహేష్, గణేష్, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *