గజ్వేల్ లో ఎగిసే తారాజువ్వలు చిత్రం ప్రదర్శ
గజ్వేల్ సంతోషి టాకీస్ లో కనిపిస్తున్న చిన్నారుల చలనచిత్రం విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడుతుందని డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి, ప్రజ్ఞపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సిద్ధిపేట జిల్లా గజ్వేల్ లో వారం వారం మంగళ చిన్నారుల చిత్రం ఎగిసే తారాజువ్వలు సంతోషి టాకీస్ లో షిరిడీ సాయి చిల్డ్రన్ వినోద్ ఫిలిం సొసైటీ జిల్లా కుమార్ రెడ్డి, బత్తిని నరేష్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన చిత్రం ఎగిసే తారాజువ్వలు కుకూనూర్ పల్లి ప్రైవేట్ స్కూల్ విద్యార్థులను వీక్షించారు ఈ చిత్ర ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి,మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం మేధో సంపత్తి కోసం దోహదపడుతుందని ప్రతి ఒక్క విద్యార్థినీ విద్యార్థులు ఈ విద్యార్థిని చూడవలసిన చిత్రమని గజ్వేల్ లో ప్రదర్శించడానికి ముందుకు వచ్చిన బత్తిని నరేష్ కు అభినందనలు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య, బి ఆర్ ఎస్ నాయకులు ఏంబరి రామచంద్రం, రాజిరెడ్డి, శ్రీకాంత్ గుప్త, సినీ హీరో అనిల్ మొగిలి,మల్లేష్,సత్యం, ఫలితంగా
