జిల్లా సిద్దిపేట గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో జరుగబోయే మహిససుర మర్థిని మరియు మాతమ్మ జాతర కొరకు బట్టు అంజిరెడ్డి తన వంతు సాయంగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు ఉన్నారు
180 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం సెస్ డైరెక్టర్ గా ఎన్నికల అధికారిని బి మమతకు నామినేషన్ దాఖలు చేశారు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రతాపరామకృష్ణ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ స్థానానికి నామినేషన్ వేసిన భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి దాఖలు చేయగా ఆయన వెంట మద్దుల బుగ్గారెడ్డి మండల బిజెపి నాయకులు ఆయన వెంట ఉన్నారు అనంతరం ఆయన మాట్లాడారు ఎల్లారెడ్డిపేట మండల […]
202 Views గజ్వేల్ మండలం ప్రజ్ఞపూర్ లో ప్రతి ఏటా ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా జూన్ 11 ఆదివారం నాడు ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఆటో ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంగళ స్వామి . మొత్తం 100 ఓట్లు ఉండగా ఇందులో 32 ఓట్లు రాజలింగంకు మరియు మంగళ స్వామి కి 48 ఓట్లు రాగా 16 ఓట్ల మెజార్టీతో మంగళ స్వామి గెలుపొందడం జరిగింది.అనంతరం […]
95 Views*మంచిర్యాల నియోజకవర్గం* రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంచిర్యాల ఐబి చౌరస్తాలోని బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు. మరియు *బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ కుమార్. No Slide Found In Slider. Poll not found Telugu News 24/7