నాచారం గ్రామంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని నిరసిస్తూ పెద్ద ఎత్తున దళిత యువకులు గ్రామపంచాయతీ నుండి బస్ స్టాప్ వరకు ర్యాలీగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు .సుమారు మూడు గంటలుగా ట్రాఫిక్ నిలిచిపోవడం ద్వారా, పోలీసుల జాప్యంతో అధికారులను ఫోన్లో వివరాలు తెలుసుకొని అర్హులైన వారికి మాత్రమే పథకం అందుతుందని నచ్చజెప్పడంతో రాస్తారోకోను విరమించడం జరిగింది .ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దళిత యువకులు పాల్గొన్నారు.
