డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా ములుగు దాసరపల్లి గ్రామంలో లెప్రసీ మండలంలో ముదిరాజ్ మహాసభ గజ్వేల్ నియోజకవర్గం కో కన్వీనర్ మన్నె శ్రీనివాస్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బట్టలు మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం అంజిరెడ్డి మరియు ఎంపీటీసీ నవ్య శ్రీ రాజేందర్ రెడ్డి గ్రామ సర్పంచి సత్యనారాయణ ములుగు మండల బీసీ సంఘాల అధ్యక్షులు పల్లె బాబు మండలం ముదిరాజ్ సంఘ ఉపాధ్యక్షులు తోడేటి బలవంత్ ప్రధాన కార్యదర్శి భగవాన్ మరియు మండల నాయకులు ఉన్నారు
