265 Viewsఆసరా పించిని రాక తీవ్ర ఇబ్బంది పడుతున్న పించిని దారులు తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్ అక్టోబర్ 25 సిద్దిపేట జిల్లా చేర్యాల మండల్ కేంద్రంలో పత్రిక విలేకరులతో తెలంగాణ వికలాంగుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సుతారి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ఆసరా పించిని ప్రతి నెల చివరి తేదీన రాకపోవడంతో పించిని దారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి అలాగే 4000 ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఆగస్టు […]
Breaking News
ఆశయాలను నెరవేరుస్తాం
180 Viewsకామ్రేడ్ జయరాములు ఆశయాలను నెరవేరుస్తాం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అక్టోబర్ 24 కామ్రేడ్ కమలాపురం జయరాములు ఆశయాలను నెరవేరుస్తామని సీపీఐ(ఎం)సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అన్నారు.జయ రాములు 3 వ వర్ధంతి సందర్భంగా మంగళవారం చేర్యాల పట్టణ కేంద్రంలోని పెద్దమ్మగడ్డ వద్ద ఉన్న జయరాములు స్థూపానికి మల్లారెడ్డి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్లబండి నాగరాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లారెడ్డి […]
ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలసిన బిజెపి శ్రేణులు
212 Viewsఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ను కలిసిన మర్కుక్ బీజేపీ శ్రేణులు అక్టోబర్ 24 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల బిజెపి అధ్యక్షులు రమేష్,బి జె పి పార్టీ వివిధ మోర్చాల అధ్యక్షులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఈటెల రాజేందర్ ను మంగళవారం హైదరాబాద్ లో మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ గురువారం ఉదయం 10 గంటలకు గజ్వేల్ లోని ఎస్ ఫంక్షన్ […]
స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ
190 Viewsసమస్యలకు నిలయంగా స్మశాన వాటిక స్మశాన వాటికను పట్టించుకోని పాలకవర్గం స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కరువ లక్షలు వెచ్చించి స్మశాన వాటిక నిర్మిస్తే ప్రజల సొమ్ము దుర్వినియోగం అయ్యేనా స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు కల్పించాలని గ్రామస్తుల ఆందోళన అక్టోబర్ 24 సిద్దిపేట్ జిల్లా చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో స్మశాన వాటిక సమస్యలకు నిలియంగా మారిందని, స్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేవని కనీస సౌకర్యాలు వెంటనే కల్పించాలని గ్రామస్తులు ఆందోళన […]
సిరిసిల్ల పట్టణంలో గుర్తుతెలియని మృతదేహం
339 Viewsరాజన్న సిరిసిల్ల పట్టణంలో గల ఓ కాలువలో గుర్తుతెలియని మృతి దేహం మంగళవారం లభ్యమయింది. సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద మల్లికార్జున వైన్స్ పక్కన ఉన్న కాలువలో గుర్తుతెలియని సుమారు 45 నుంచి 50 సంవత్సరాల వ్యక్తి మృతదేహం స్థానికులకు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించిఇతను ఎవరు…? కాలువలో ఎలా చనిపోయాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Telugu News 24/7tslocalvibe.com
చిట్టడివిని తలపిస్తున్న మండల కేంద్రంలోని…
177 Viewsముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్ 24, కేంద్రంలోని కూరగాయల మార్కెట్ పక్కన శివాలయంకు ఆనాదికాలం నుండి పురాతన దేవాలయంకు ఎంతోమంది భక్తులు వస్తూపోతూ ఉంటారు. ఈ ఆలయములో గర్భాలయము అంతరాలయము, ముఖ మండపములకన్నా లోతులో శివలింగం ఉండడం విశేషం. మండల కేంద్రంలోని జనవాసాల మధ్యలో ఈ ఆలయం ఉన్నా పిచ్చిమొక్కలతో చిట్టి అడివిని తలపిస్తుంది. తెలంగాణ సాంస్కృతి బతుకమ్మ దసరా పండుగలు హిందువులకు పెద్దపండగని చెప్పుకోవచ్చు కాని మేజర్ గ్రామపంచాయతీ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం కొసమెరపు. […]
పారిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన సర్పంచ్ అజ్మీరా రజిత.,.
254 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బుగ్గ రాజేశ్వర తండా గ్రామంలో కార్మికులకు నూతన వస్త్రాలు తన సొంత ఖర్చులతో సర్పంచ్రి శుభ్రత కోసం శ్రమించే పారిశుద్ధ్య కార్మికులకు సొంత డబ్బులతో సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ దసరాకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు వారం రోజున గ్రామపంచాయతీ ఆవరణలో నూతన వస్త్రాలు అజ్మీర రజిత చేతుల మీదుగా అందించారు ప్రతిసంవత్సరం దసరా పండుగకు వాళ్లకు నూతన వస్త్రాలు కనుక ఇవ్వడం జరుగుతుంది అని […]
కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 ,
135 Viewsజాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజర్ కప్ 2023 , బ్రోచర్ని 23అక్టోబర్ వనపర్తి జిల్లా కొత్తకోటమండలం లో జాతీయస్థాయి కరాటే ఇన్విటేషన్ ఛాలెంజ్ కాప్ బ్రోచార్ని కొత్తకోట కు చెందిన కరాటే మాస్టర్ అబ్దుల్ నబీకి అందించిన మాస్టర్ సయ్యద్ అశ్వా నవంబర్ జడ్చర్ల లో జరగనున్న 16 జాతీయస్థాయి ఇన్విటేషన్ కరాటే ఛాంపియన్ పోటీల యొక్క ఇన్విటేషన్ ని కొత్తకోటకు చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ చోటు ఖాన్ కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ […]
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు
164 Viewsజగిత్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజలు మరియు వాహన పూజలు విజయ దశమి అందరికి విజయాలు చేకూర్చాలి జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ 23 అక్టోబర్ జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ముడు రిజర్వ్ విభాగంలో జిల్లా ఎస్పీ ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు., విజయదశమి పర్వదినోత్సవం అందరికి సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాలలో అడిషనల్ ఎస్పీలో ప్రభాకర […]
యూత్ పర్యటన
122 Viewsకూకట్పల్లి నియోజకవర్గం లో యూత్ కాంగ్రెస్ పర్యటన అక్టోబర్ 23 కూకట్ పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలో యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేణు ఆధ్వర్యంలో రామారావు నగర్ న్యూ రామారావు నగర్ లోని డోర్ టూ డోర్ ప్రచారం చేయడం జరిగింది . ఈ ఒక కార్యక్రమనికి కూకట్ పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇంచార్జ్ సునీల్ కుమార్ యాదవ్ పాల్గొని ఇంటి ఇంటికి కాంగ్రెస్ పధకాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ […]










