Breaking News ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్..

346 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]

Breaking News కథనాలు నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?

321 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]

Breaking News

వర్గల్ మండల సర్పంచుల సమావేశం.

184 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 30: సీఎం ప్రాథినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలో సర్పంచ్​లుగా ఉండటం మా అదృష్టం, ఇక్కడ సీఎం ఉండటం వలన మా గ్రామాలు ఎంతగానో అభివృద్ది చెందాయి, ఆయన మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేస్తుండటంతో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకోవటానికి మాకు అవకాశం దక్కింది. ఇందు కోసం మండల సర్పంచులమంతా కలసికట్టుగా మంత్రి హరీష్​రావు, ఎఫ్డీసీ చైర్మెన్​ ప్రతాప్​రెడ్డి గార్ల నేతృత్వంలో కష్టపడి పనిచేసి కేసీఆర్​తరపున ప్రచారంచేస్తాము. ఈ […]

Breaking News

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శాంతి కుమారి

167 Viewsకరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Breaking News

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం 14 మంది మృతి 100 మందికి గాయాలు

266 Viewsవిజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది చెందారు మరియు వందమందికి గాయాల పాలయ్యారు. విశాఖ పలాస ప్యాసింజర్ ను ఢీకొన్న విశాఖ రాయగడ, రైలు ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రిస్కీ టీం తో గాయపడిన ప్యాసింజర్లను బయటకు తీస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10,00000 లక్షల రూపాయలను మరియు తీవ్రంగా గాయపడిన ప్యాసింజర్లకు ఒక్కొక్కరికి 2,50000 వేల రూపాయలను కేంద్రం ప్రకటించింది. జిల్లపేల్లి రాజేందర్ […]

Breaking News ప్రాంతీయం

ముదిరాజ్ నూతన యూత్ కమిటీ ఏర్పాటు.

205 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం అక్టోబర్ 29 :ముదిరాజ్ నూతన యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ముదిరాజ్ యూత్ కమిటీ నూతన అధ్యక్షుడుగా గుంటుకు మహేష్, ఉపాధ్యక్షులుగా లింగ నగేష్ లను ఎన్నుకోవడం జరిగింది. మరియు ప్రధాన కార్యదర్శులుగా లింగ సురేష్ ముదిరాజ్, కార్యదర్శిగా లింగ పాండురంగము ముదిరాజ్, కోశాధికారిగా లింగ పెద్ద గణేష్ ముదిరాజ్, మరియు లింగరాం […]

Breaking News

పార్టీ ఎన్నికల ప్రచారం

131 Viewsబాలానగర్ డివిజన్ పరధిలో జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 29 కూకట్పల్లి నియోజకవర్గ0 బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కొరకు ఎన్నికల ప్రచారం డివిజన్ పరధిలోని గీత నగర్ మరియు నవజీవన్ నగర్ లో ఇంటింటి ప్రచారానికి చేపట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలైన […]

Breaking News

అడుగడుగునా బ్రహ్మరథం

142 Viewsఅడుగడుగునా బ్రహ్మరథం అక్టోబర్ 29 దౌల్తాబాద్ మండల బిజెపి ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది మాట్లాడుతూ ఈసారి ప్రశ్నించే గొంతుకు భారీ మెజారిటీతో పట్టం కట్టబోతున్నారని దుబ్బాక ప్రజలు మాధవనేని రఘునందన్ రావు కి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు దుబ్బాకలో ఓటర్ల స్పందన చూస్తుంటే ఓటింగ్కు ముందే రఘునందన్ రావు గెలుపు ఖాయం అనిపిస్తుంది కేవలం మెజారిటీ కోసమే దుబ్బాకలో ఎన్నికలు అనే విధంగా ఉన్నాయి అన్నారు టూరిస్టులను రెండు కళ్ళ సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితిలో […]

Breaking News

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

159 Viewsతెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్  ముఖ్యఅతిథిగా #BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.                                                                                    […]

Breaking News

టపాసులు కాలుస్తూ సంబరాలు

136 Viewsకాంగ్రెస్ కార్యకర్తలపెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు. అక్టోబర్ 29 హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ని ప్రకటించిన సందర్భంగా ఈరోజు జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ను ప్రకటించినందుకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని వొడితల ప్రణవ్ గెలుపు కొరకు ప్రతి […]