ఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్
ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మీసం రాజం, మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంట బాలగౌడ్, సోషల్ మీడియా అధ్యక్షులు గంట వెంకటేష్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర ఉన్నిసా , అజిమొద్దిన్ రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా అధ్యక్షుడు తోట ఆగన్న టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
