వర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం అక్టోబర్ 29 :ముదిరాజ్ నూతన యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది.
వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ముదిరాజ్ యూత్ కమిటీ నూతన అధ్యక్షుడుగా గుంటుకు మహేష్, ఉపాధ్యక్షులుగా లింగ నగేష్ లను ఎన్నుకోవడం జరిగింది. మరియు ప్రధాన కార్యదర్శులుగా లింగ సురేష్ ముదిరాజ్, కార్యదర్శిగా లింగ పాండురంగము ముదిరాజ్, కోశాధికారిగా లింగ పెద్ద గణేష్ ముదిరాజ్, మరియు లింగరాం నర్సింలు ముదిరాజ్, సోషల్ మీడియా కన్వీనర్ గా కొరివి పాండును ఎన్నుకోవడం జరిగింది.




