కాంగ్రెస్ కార్యకర్తలపెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు.
అక్టోబర్ 29
హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ని ప్రకటించిన సందర్భంగా ఈరోజు జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ను ప్రకటించినందుకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని వొడితల ప్రణవ్ గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ఒక్కొక్క సైనికుడిలా పనిచేస్తామని వివిధ పార్టీల కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వొడితల ప్రణవ్ గెలుపుకోసం కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.





