కరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు.






