Breaking News

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం 14 మంది మృతి 100 మందికి గాయాలు

240 Views

విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది చెందారు మరియు వందమందికి గాయాల పాలయ్యారు.

విశాఖ పలాస ప్యాసింజర్ ను ఢీకొన్న విశాఖ రాయగడ, రైలు ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రిస్కీ టీం తో గాయపడిన ప్యాసింజర్లను బయటకు తీస్తున్నారు.

ఈ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10,00000 లక్షల రూపాయలను మరియు తీవ్రంగా గాయపడిన ప్యాసింజర్లకు ఒక్కొక్కరికి 2,50000 వేల రూపాయలను కేంద్రం ప్రకటించింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *