Breaking News

వర్గల్ మండల బీజేపీ మరియు బీజేవై మ్ పూర్తి కమిటీ సభ్యుల ఎన్నిక..

132 Viewsవర్గల్ మండల బీజేపీ మరియు బీజేవైమ్ పూర్తి కమిటీ సభ్యుల ఎన్నిక… నేడు వర్గల్ మండలంలోని సాయిరామ్ ఫంక్షన్ హాల్ లో జరూపుకున్న పూర్తీ కమిటీ సమావేశంలో బీజేపీ మరియు బీజేవైఎం కార్యక్రమాలపై, పార్టీలో వర్గల్ మండల కార్యకర్తలను భాగస్వామ్యం చేయడం జరిగింది. *ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, బిజెపి రాష్ట్ర నాయకులు, బిజెపి వర్గల్ మండల ఇన్చార్జి నందన్ గౌడ్  మాట్లాడుతూ కెసిఆర్  వర్గల్ మండలంలో పేదల భూములను గుంజుకోని బినామీలతో రియల్ ఎస్టేట్ […]

Breaking News

ఆటో యూనియన్ ఎలక్షన్స్

197 Views  గజ్వేల్ మండలం ప్రజ్ఞపూర్ లో ప్రతి ఏటా ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరుగుతుంది.అందులో భాగంగా జూన్ 11 ఆదివారం నాడు ఆటో యూనియన్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో యూనియన్ ఆటో ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంగళ స్వామి . మొత్తం 100 ఓట్లు ఉండగా ఇందులో 32 ఓట్లు రాజలింగంకు మరియు మంగళ స్వామి కి 48 ఓట్లు రాగా 16 ఓట్ల మెజార్టీతో మంగళ స్వామి గెలుపొందడం జరిగింది.అనంతరం […]

Breaking News ప్రాంతీయం

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన దివ్యాంగులు..

118 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 10, తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామంలో వికలాంగుల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిన్నటి రోజున దివ్యాంగులకు ముఖ్యమంత్రి కేసిఆర్  గతంలోనే ప్రవేశపెట్టిన పెన్షన్ 3016 ఉండగా అదనంగా 1000 రూపాయలు కలుపుకొని 4016 దివ్యాంగులకు పెంచిన సందర్భంగా  మండేపల్లి గ్రామంలో ఉదయం 9:30 నిముషాలకు ముఖ్యమంత్రి కేసిఆర్, మంత్రి కేటిఆర్ చిత్రపటాలకు దివ్యాంగులు గోడిసేలా రామకిష్టయ్య, గాదగోని మొండయ్య, పెద్ది శంకరయ్య, శ్రీనివాస్, మసూరి కుంటయ్య, బండి సత్తయ్య, […]

Breaking News

కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు*

128 Views  మర్కుక్ : 09.06.2023 *కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు* *మర్కుక్ మండల పరిధిలో సర్పంచ్ 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చిన చెక్కులను ఈ రోజు గజ్వెల్ మహతి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్ డి చైర్మన్ సి ప్రతాప్ […]

Breaking News

సుపరిపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ఎం ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ పాండు గౌడ్

139 Views  సుపరిపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ఎం ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ పాండు గౌడ్ ——మర్కుక్:మండల ప్రజా పరిషత్ కార్యాలయం.    మర్కుక్ జూన్ 10    మర్కుక్ మండల ప్రజా పరిషత్ ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మర్కు మండల ఎంపీ పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ […]

Breaking News

50, కిలోలు బియ్యం సహాయం చేసిన పోచమ్మ యూత్ సంఘసభ్యులు…

124 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందాడి లింగం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పరమపదించగా  వారి కుటుంబానికీ  పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో 50, కిలోల బియ్యాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు.  Telugu News 24/7tslocalvibe.com

Breaking News

బీఎస్పీ మార్కుక్ మండల అధ్యక్షుని గా బాబు నియామకం

169 Views తేదీ:05-06-2023 ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారు, ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు హాజరయ్యారు. మార్కుక్ మండల అధ్యక్షులుగా ఇసకంటి బాబు గారిని నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు నియమించారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్ట దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ […]

Breaking News

దళితబంధు మొదట ఉపకులాలకే ఇవ్వాలి

173 Views  సిద్దిపేట జిల్లాలో అత్యంత వెనుకబడిన ఎస్సీ ఉపకులాలకే దళితబందు పథకాన్ని మొదటగా అందించాలని ఎస్సీ ఉపకులాల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశం మోచి డిమాండ్ చేసారు. ఈ మేరకు నేడు సిద్దిపేట జిల్లా కలెక్టరెట్ లో జరిగిన ప్రజావాణి లో ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు పిన్నింటిదాసు చిందు తో కలిసి జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ జిల్లా లోని ఎస్సీ […]

Breaking News

జై భీమ్: బహుజన సమాజ్ పార్టీ బలోపేతం చేయడానికి గజ్వేల్ నియోజకవర్గం లోని వర్గల్ మండలంలోని తునికి ఖాల్సా గ్రామంలో సమావేశం ఏర్పాటు.

180 Viewsజై భీం! ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ వర్గల్ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ మండలం లోని తుంఖి ఖల్సా గ్రామంలో మండల అధ్యక్షులు ప్రవీణ్  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇఆర్ మోహన్ , జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్  హాజరు అయి మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్టం చేయాలని దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి […]

Breaking News

పిడుగుపాటుకు పాడి గేదలు మృతి.

203 Viewsవర్గల్ మండల్ వర్గల్ గ్రామంలో గల రైతు ఉప్పరి నరసయ్య తండ్రి సత్తయ్యకు చెందిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతి చెందాయి. ప్రభుత్వం రైతు పట్ల సానుభూతితో తగిన సహాయం అందించగలరు. Telugu News 24/7tslocalvibe.com