Breaking News

కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు*

108 Views

 

మర్కుక్ :
09.06.2023

*కళ్యాణలక్ష్మి చెక్కులు అందించిన ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎంపీపీ పాండు గౌడ్ & మండల ప్రజా ప్రతినిధులు*

*మర్కుక్ మండల పరిధిలో సర్పంచ్ 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి పథకం ద్వారా వచ్చిన చెక్కులను ఈ రోజు గజ్వెల్ మహతి ఆడిటోరియంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్ డి చైర్మన్ సి ప్రతాప్ రెడ్డి ఎం ఐ డి సి చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం ఎంపీటీసీ గోలీేందర్ శివారు వెంకటాపూర్ సర్పంచ్ మంజుల నర్సింలు కర్కపట్ల సర్పంచ్ నర్సింలుతో కలిసి అందించారు*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *