89 Views
సుపరిపాలన దినోత్సవం సందర్బంగా మాట్లాడుతున్న ఎం ఎం ఎల్ సి యాదవ రెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి ఎంపీపీ పాండు గౌడ్
——మర్కుక్:మండల ప్రజా పరిషత్ కార్యాలయం.
మర్కుక్ జూన్ 10
మర్కుక్ మండల ప్రజా పరిషత్ ప్రారంభమైన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు సుపరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మర్కు మండల ఎంపీ పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ )పాండు గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యదర్శులుగా ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్ డి సి చైర్మన్ ప్రతాప్ రెడ్డి జడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం వైస్పీ బాల్చంద్రం సర్పంచ్ లు భాస్కర్ మంజుల నర్సింలు ఎంపీటీసీ కృష్ణ యాదవ్ గోలి నరేందర్ తుమ్మ ధనలక్ష్మి కృష్ణ ఎంపీడీఓ ప్రవీణ్ ఎంపీవో బాల్ లింగం ఎంఈ ఓ ఉదయ్ భాస్కర్ రెడ్డి ఈసీ రాజు నాయకులు కార్యక్రమ అనంతరం వికలాంగులకు అందిస్తున్న 3016 రూపాయలు 4016 రూపాయలకు గౌరవప్రదమైన ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

