తేదీ:05-06-2023
ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీల బలోపేతంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మార్కుక్ మండల సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారు, ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు హాజరయ్యారు. మార్కుక్ మండల అధ్యక్షులుగా ఇసకంటి బాబు గారిని నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు నియమించారు. మండల కమిటీ పూర్తి స్థాయిలో పటిష్ట దిశ నిర్దేశం చేశారు.అదే విదంగాఈ సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు,ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం గారు, ప్రధాన కార్యదర్శి మొండి కర్ణాకర్ గారు,గ్రామ నాయకులు వంశీ,నవీన్,మల్లేష్ గారు ఉన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నాటి విద్యుత్ దినోత్సవాన్ని బహిష్కరించాలని. 100 యూనిట్లు వాడుతున్న నిరుపేదలకు విద్యుత్ ఇంకా విద్యుత్ ఇవ్వలేదని, అదే నిరుపేదలు కరెంట్ బిల్లులు కట్టకపోతే విజిలెన్స్ శాఖ కేసులు పెట్టి వేధిస్తున్నారని, కరెంట్ బిల్లుల కోసం రైతులను వేధిస్తున్నారని, విద్యుదుత్పత్తి శాఖలో ఆర్టిసి ఉద్యోగాలను ఉచితంగా అమలు చేయలేదని, సమ్మె చేసిన వారిపై ఎస్మా ప్రయోగించి విధులను తొలగించిన కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించిన హక్కులు తొలగించాలన్నారు. లేదు.
TSPSC దోషులను తక్షణమే అరెస్టు చేయవలసి ఉంది,కమీషన్ పూర్తి ప్రక్షాళన తరువాతనే గ్రూప్-1,ఇతర పరీక్షలను నిర్వహించాలని #TSPSC ముందు నిరసన తెలుపుతున్న #BSP కార్యకర్తల పై, నిరుద్యోగులపై పోలీసు దౌర్జన్యం ఖండిస్తున్నామని జిల్లా అధ్యక్షులు మోహన్ గారు అన్నారు.అదేవిదంగా కేసీఆర్ పాలనను గద్దె దించి బహుజన రాజ్యం కోసం స్థాపించాలని అన్నారు.
