ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి జూన్ 9, మండల కేంద్రంలోని నిరుపేద కుటుంబానికి చెందిన మందాడి లింగం అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పరమపదించగా వారి కుటుంబానికీ పోచమ్మ యూత్ ఆధ్వర్యంలో 50, కిలోల బియ్యాన్ని పంపిణి చేశారు. ఈ కార్యక్రమములో పోచమ్మ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
