Breaking News

మంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల ఎమ్మెల్యే

273 Viewsమంచిర్యాల పట్టణంలో వ్యాపారస్తులకు దీపావళి శుభాకాంక్షలు. తెలుపుతు మంచిర్యాల పట్టణం లో వ్యాపారస్తులు తమ తమ వ్యాపారాలలో మరింత అభివృద్ధి చెందాలని కోరుతు వారికి అష్టైశ్వర్యాలు లక్ష్మీదేవి కటాక్షం కలిగి ఉండాలనీ  మంచిర్యాల BRS ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కోరారు. వారి వెంట యువ నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్. మరియు BRS కౌన్సిలర్స్,పట్టణ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు

వీర్నపల్లి మండలంలో రెండు ఆవులపై చిరుత దాడి

311 Viewsవీర్నపల్లి మండలంలోని రెండు ఆవులపై చిరుత దాడి చేసి మతమార్చింది. వీర్నపల్లి మండలం మద్దిమల్ల లొద్ది తండా గ్రామానికి చెందిన భూక్య మురళి అనే వ్యక్తికి సంబంధించిన రెండు ఆవులు పై శనివారం రాత్రి దాడి చేసి హతమార్చింది. ఆదివారం ఉదయం భూక్య మురళి తన ఆవులను వెతుక్కుంటూ కొట్టం వద్దకు వెళ్లగా పులి దాడిలో మృతి చెందాలని అటవీ అధికారులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న అటవీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని ఆవులను […]

Breaking News

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి

324 Viewsఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలి విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు మాదిగ, ఉపాకులలు నవంబర్ 11 సిద్దిపేట జిల్లా చేర్యాల సికింద్రాబాద్ పేరెంట్ గ్రౌండ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తక్షణమే చట్టబద్దత కల్పించాలని కోరుతూ ఏర్పాటు చేసిన విశ్వరూప మహాసభ కు పెద్ద సంఖ్యలో బయలుదేరిన ఆకునూరు గ్రామస్తులు.ఈ విషయమై గడిపే బాలనర్సయ్య, యాదగిరి, పుల్లని వేణు, విశ్వేష్ లు మాట్లాడుతూ… ఎన్నికలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఎస్సీ వర్గీకరణ […]

Breaking News

వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి

283 Viewsవారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలి సంక్షేమానికి సంకెళ్లు వేసిన పార్టీలను తరిమికొట్టాలి గజ్వేల్ స్వతంత్ర అభ్యర్థి ఎమ్మెల్యే నీరుడి స్వామి నవంబర్ 11 సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు స్వస్తి చెప్పాలని గజ్వేల్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి నీరుడు స్వామి అన్నారు  ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వరాష్ట్ర సాధన కొరకు యువకులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయలేదు సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ఇండిపెండెంట్గా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను నియోజకవర్గ […]

Breaking News

కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు 

357 Viewsకెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు తాడూరి లక్ష్మణ్ గౌడ్ నవంబర్ 11 సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కెసిఆర్ ను విమర్శించే స్థాయి కాంగ్రెస్ బిజెపి లకు లేదు గత 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి సున్నా.వాళ్ల ఆస్తులు పెరిగాయి తప్ప అభివృద్ధి మాత్రం పెరగలేదు లోకల్ వాళ్లు చేయలేని అభివృద్ధి మన […]

Breaking News రాజకీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ అభ్యర్థి రాణి రుద్రమ రెడ్డి నామినేషన్ కు తరలి వెళ్లిన బిజెపి ప్రజాప్రతినిధులు

350 Viewsసిరిసిల్ల ఎమ్మెల్యే అభ్యర్థి రాణి రుద్రమరెడ్డి శుక్రవారం సిరిసిల్లలో నామినేషన్ వేస్తున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం నుండి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. కమలం పువ్వుకు ఓటు వేయాలని భారీ మెజారిటీ తో గెలిపించుకోవాలని కార్యకర్తలను ప్రజలను ఓట్లను అభ్యర్థించారు యువ మోర్చా నాయకులు బైక్ ర్యాలీతో ఎల్లారెడ్డిపేట కొత్త బస్టాండ్ నుండి బయలుదేరారు ఈ కార్యక్రమంలో బిజేపి మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు గుండాడి వెంకట్ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

ముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే..

115 Viewsముస్లింలను ఆదుకుంది కెసిఆర్ ప్రభుత్వమే.. ముస్లింలకు సంక్షేమ పథకాలను అందించి విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తూ ముస్లింల అభివృద్ధిని ముఖ్యమంత్రి కేసిఆర్ అన్ని వర్గాలతో పాటు ముస్లింలకు తగిన ప్రాధాన్యత ఇస్తూ ముస్లింల జీవితాల్లో వెలుగులు నింపారని ముస్లిం నాయకులు అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్, ఎల్లారెడ్డిపేట, బొప్పాపూర్, బండలింగంపల్లి, సింగారం తదితర గ్రామాలలో శుక్రవారం సీనియర్ నాయకులు ముజీబ్ ఆధ్వర్యంలో ప్రచురించిన ముస్లింల కోసం అభివృద్ధి జరిగిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మైనారిటీ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి…:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ

123 Viewsఅనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి:జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ సిరిసిల్ల 10, నవంబర్ 2023 అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వండి: జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ ఎన్నికల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనీ గ్రామాలు, పట్టణాలలో అనధికార మద్యం దుకాణాలు నడిపితే సమాచారం ఇవ్వవాలని జిల్లా మధ్య నిషేధ మరియు ఎక్సైజ్ అధికారి పంచాక్షరీ తెలిపారు. వాటిని సీజ్ చేయడంతో పాటు […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

గజ్వేల్ లో నామినేషన్ వేసిన కేసిఆర్

169 Viewsసిద్దిపేట జిల్లా నవంబర్ 9 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి గ‌జ్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న‌ బీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న ఏం ఎల్ ఏ నామినేష‌న్ ప‌త్రాల‌ను గురువారం ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి స‌మ‌ర్పించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

గడ్డం అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో BRS పార్టీలో చేరికలు

114 Views కేసీఆర్  పాలన లో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై దండేపల్లి మండలంలోని అల్లిపుర్ గ్రామానికి చెందిన బిజెపి సర్పంచ్ కొత్తపల్లి రాజయ్య  మరియు ఇతర సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే గడ్డం […]