సిద్దిపేట జిల్లా నవంబర్ 9
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి
గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఏం ఎల్ ఏ నామినేషన్ పత్రాలను గురువారం ఆర్‌వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.
