Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి …

241 Viewsమాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి – మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను బుధవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పి వీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య కొనియాడారు. బహుభాషా వేత్తగా రాజకీయ దురంధరుడు గా,మృదుస్వభావిగా దేశానికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, […]

Breaking News ప్రకటనలు రాజకీయం

ప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి….సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు

137 Viewsప్రైవేట్ హాస్పిటల్ ల దోపిడిని అరికట్టాలి* సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు- ప్రజాపక్షం/సిరిసిల్ల (టౌన్ రిపోర్టర్) శ్రీనివాస్: ప్రైవేటు హాస్పిటల్ల దోపిడిని అరికట్టాలని సిపిఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణు అన్నారు. మంగళవారం సుభాష్ నగర్ సిపిఐ కార్మిక భవనంలో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ఫార్మాసిస్టుల్లేని మెడికల్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతో పాటు ఇతర మండలాల్లోని ప్రైవేట్ హాస్పిటల్లో రోగుల అనారోగ్యాన్ని ఆసరాగా […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు

పిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ

126 Viewsపిండి తో వినాయకుని ప్రతిమ ను తయారు చేసిన మాడల్ స్కూల్ 7 వ తరగతి విద్యార్థీని సాన్వీ : తొలి ఏకాదశి సందర్భంగా తమ ఇంటి వద్ద గోధుమ పిండి తో హార్షలు తయారు చేస్తుండగా ముస్తాబాద్ మండలం నామాపూర్ మాడల్ స్కూల్ లో 7వ తరగతి చదువుతున్న ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి స్రవంతి మల్లేశ్ ల పెద్ద కూతురు బండి సాన్వీ మంగళవారం గోదుమ పిండితో వినాయకుని ప్రతిమను చూడముచ్చటగా […]

Breaking News ప్రాంతీయం విద్య

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు… నూతన వాలంటీర్ గా స్రవంతిని నియామకం….

296 Viewsప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో పెరుగుతున్న అడ్మిషన్లు ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ల నుంచి 52 మంది విద్యార్థుల చేరిక విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం , ఉచితంగా రెండు జతల స్కూల్ డ్రెస్, పాఠ్యపుస్తకాలు నోట్ పుస్తకాల పంపిణీ ఆంగ్లములో విద్యా బోధన ప్రతి నెల విద్యార్థుల తల్లిదండ్రులు , టీచింగ్ స్టాఫ్ తో పాఠశాల యాజమాన్య కమిటీ సమావ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్యాంపస్ లోని ప్రభుత్వ ప్రాథమిక […]

Breaking News

మర్కుక్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి — తాండ బాలకృష్ణ గౌడ్

187 Views  మర్కుక్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి — తాండ బాలకృష్ణ గౌడ్సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల గ్రంథాలయం ఏర్పాటు చేసిన సోమవారం నాడు ఎంపీడీవో సూపరిండెంట్ ప్రభాకర్ కు వినతిపత్రం సమర్పించిన సామాజిక కార్యకర్త ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మర్కుక్ మండల కేంద్ర గ్రంధాలయం లేక విద్యార్థులు ఉన్నారు. ఇబ్బందులకు గురవుతున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గం మర్కుక్ మండల కేంద్ర గ్రంథాలయం […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

మరో మిస్సింగ్ కేస్ నమోదు…

141 Viewsయువతి అదృశ్యం – 24 గంటలు గడవక ముందే మరో మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది వివరాల్లోకి వెళితే ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామానికి చెందిన గంగసారం భవ్య 21 కనపడుటలేదని తండ్రి బిక్షపతి ఎల్లారెడ్డిపేట పోలీసులను సోమవారం ఆశ్రయించాడు. ఎస్సై ప్రేమ్డ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భవ్య ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుకుంటుందని ఆమె ఆదివారం తన స్నేహితుల దగ్గరికి వెళ్లి వస్తానని ఇంట్లో […]

Breaking News క్రీడలు ప్రాంతీయం

నవీన్ పార్థివ దేహం రాక….. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు

178 Viewsపొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లి – గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గుండెపోటుతో మరణించిన శివయ్య గారి నవీన్ గల్ఫ్ అధికారులతో మాట్లాడి రెండు రోజులు శ్రమించి మృతదేహాన్ని స్వగ్రామం ఎల్లారెడ్డిపేటకు పంపించే ప్రయత్నం చేసిన దుబాయ్ ఈ.టి.సి.ఏ అధ్యక్షులు రాధారపు సత్యం< గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అధ్యక్షులు గుండెల్లి శ్రీనివాస్ కూడా మృతదేహం స్వగ్రామం రావడానికి కృషి చేశారుమృతదేహాన్ని చూసి కంటతడి పెట్టుకున్న రాధారపు సత్యం తోటి మిత్రులుతల్లి తండ్రులకు ఒక్కగానొక్క […]

Breaking News

వర్గల్ మండలంలో ఉన్న విత్తన దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి శేషనాయన.

124 Viewsమండలంలో ని మజిద్‌పల్లి, నేoటూరు గ్రామాల్లో కల విత్తన దుకానలను మండల వ్యవసాయ అధికారిణి శేష శయన మరియు బేగంపేట పి.ఎస్, ఎస్.ఐ అరుణ్ తనిఖి చేయడము జరిగింది. నకిలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయినది. ఇందులో పోలీస్ శాఖ అనిల్, స్వాతి, ఏఈవో స్వర్ణ, క్రాంతి, తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

*భూములు కోల్పోయిన, రైతులకు మద్దతుగా నిరసన దీక్ష*

115 Views*భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా నిరసన దీక్ష* *భూములు కోల్పోయిన రైతులకు మద్దతుగా పాల్గొన్న MLC జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు* సిద్దిపేట జిల్లా, తరగతుల ద్వారా, అవసులోని పల్లి గ్రామాలలో భూములు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుఅయిన తర్వాత కూడా ఏఒక్క రైతుకు న్యాయం జరగలేదని, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ […]

Breaking News

పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డి. బాలకృష్ణ నియామకం

120 Views  మర్కుక్ జూన్ 21  జూన్ 21 బుధవారం రోజు మర్కుక్ మండల కేంద్ర పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో మండల కమిటీ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ నియామకంలో పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల సమక్షంలో డి. బాలకృష్ణను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రమోద్ కుమార్ హాజరు కావడం జరిగింది. ఎర్రోళ్ల బాబు […]