మర్కుక్ లో గ్రంథాలయం ఏర్పాటు చేయాలి — తాండ బాలకృష్ణ గౌడ్సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల గ్రంథాలయం ఏర్పాటు చేసిన సోమవారం నాడు ఎంపీడీవో సూపరిండెంట్ ప్రభాకర్ కు వినతిపత్రం సమర్పించిన సామాజిక కార్యకర్త ఆర్ టీ ఐ హ్యూమన్ రైట్స్ మండల సెక్రటరీ తాండ బాలకృష్ణ గౌడ్ ఈ సందర్భంగా మర్కుక్ మండల కేంద్ర గ్రంధాలయం లేక విద్యార్థులు ఉన్నారు. ఇబ్బందులకు గురవుతున్న సీఎం కేసీఆర్ నియోజకవర్గం మర్కుక్ మండల కేంద్ర గ్రంథాలయం వెంటనే ఏర్పాటు చేయడంతోపాటు మండలంలో అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడం యువజన భవనాలు నిర్మించాలని గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు, యువత వారి భవిష్యత్తుకు ఎంతో ఉపకరిస్తుందని చెడు వ్యసనాలకు గురికాకుండా, ఉన్నత వ్యక్తులు గల పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని, పోటీలకు ఎంతో ఉపయోగకరం. గ్రంధాలయాలు అధికారులు,నాయకులు చర్యలు తీసుకోవాలని ఏర్పాట్లు చేస్తున్నారు..






