Breaking News

వర్గల్ మండలంలో ఉన్న విత్తన దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయ అధికారి శేషనాయన.

131 Views

మండలంలో ని మజిద్‌పల్లి, నేoటూరు గ్రామాల్లో కల విత్తన దుకానలను మండల వ్యవసాయ అధికారిణి శేష శయన మరియు బేగంపేట పి.ఎస్, ఎస్.ఐ అరుణ్ తనిఖి చేయడము జరిగింది. నకిలి విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం అయినది. ఇందులో పోలీస్ శాఖ అనిల్, స్వాతి, ఏఈవో స్వర్ణ, క్రాంతి, తదితరులు ఉన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *