Breaking News

పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డి. బాలకృష్ణ నియామకం

118 Views

Ghffsdgh

 మర్కుక్ జూన్ 21
 జూన్ 21 బుధవారం రోజు మర్కుక్ మండల కేంద్ర పరిధిలో కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అధ్వర్యంలో మండల కమిటీ మరియు గ్రామ కమిటీ అధ్యక్షుల నియామకం జరిగింది. ఈ నియామకంలో పాములపర్తి గ్రామ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యకర్తల సమక్షంలో డి. బాలకృష్ణను నియమించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రమోద్ కుమార్ హాజరు కావడం జరిగింది.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *