183 Viewsదుర్గామాత అమ్మవారి ని దర్శించుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అక్టోబర్ 21 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లో దుర్గామాత అమ్మవారి పూజలలో పాల్గొన్నా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకుని మార్కుక్ మండల ప్రజలు అందరూ ఎల్లపుడు అమ్మవారి దివనాలతో ఆయురారోగ్యాలతో సుకసంతోషాలతో వుండాలి అన్నాను అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకారం అన్నారు. శామ్ […]
Breaking News
సారాయి తయారు దారుడిని పట్టుకున్న పో…
407 Views. ముస్తాబాద్, ప్రతినిధి సేవలాల్ తండ గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ తండ్రి నర్సింగ్ నాయక్ వయస్సు 45 గ్రామం సేవాలాల్ తండా అనునతడు తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ డి భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి ఎస్సై శేఖర్ రెడ్డి విచారణ చేపడుతున్నట్లు సమాచారం. Telugu News 24/7tslocalvibe.com
భారీ నగదు పట్టివేత
270 Viewsసిద్దిపేట జిల్లా అక్టోబర్ 20 24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి రాయపోల్ మండలం బేగంపెట పోలీస్ స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ వద్ద బేగంపేట ఎస్ఐ అరుణ్ సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎటువంటి ఆధారాలు లేకుండా స్కూటిలో తీసుకు వెళ్తున్న రూ 97,210/- నీ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మర్కుక్ మండలం అంగడికిష్టపుర్ గ్రామానికి చెందిన మందాల తరుణ్ ఈ డబ్బును తీసుకెళ్తున్నట్లు తెలిపారు . […]
తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ అధికారుల బదిలీలు
136 Viewsతెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు టి ఎస్ పి ఎస్ ఏ జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్. పి ఎస్ పి ఎస్ ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్. సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి. గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు. సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్. ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు. […]
త్రిపుర రాష్ట్ర గవర్నర్ గారికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.
107 Views*త్రిపుర రాష్ట్ర గవర్నర్ గా నియమితులైన గౌరవనీయులు శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి గారిని ఈరోజు హైదరాబాద్ లో వారి నివాసంలో పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన గౌరవ పేద్దపల్లి మాజీ ఎమ్మెల్యే (బీజేపీ జాతీయ కవిన్సుల్ మెంబెర్) శ్రీ గుజ్జుల రామ కృష్ణ రెడ్డి గారు వారి వెంట హన్మకొండ మాజీ ఎమ్మెల్యే ధర్మారావు గారు తదితరులు పాల్గొన్నారు* Telugu News 24/7tslocalvibe.com
విశ్వకర్మ యోజనా పథకం
103 Views అక్టోబర్ 20 సిద్దిపేట్ జిల్లా చేర్యాల వృత్తులకు ఆర్ధికంగా చేయుతను అందిచే ఉద్దేశంతోప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకంలో లబ్దిదారుల నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామంలో ఉచిత దరఖాస్తుల నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు బైరవపట్ల చక్రదర్ మాట్లాడుతూ మోడీ విశ్వకర్మ యోజనా పథకం లో బీసీ 18 కులాలకు […]
యువత భారీ సంఖ్యలో పార్టీ లోకి చేరికలు
137 Viewsయువత భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీ లోకి చేరికలు అక్టోబర్ 20 మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మెదక్ మండలంలోని గంగాపూర్ గ్రామానికి చెందిన యువత గ్రామ సర్పంచ్ పద్మా వెంకట్, మరియు యాద గౌడ్ ఆధ్వర్యంలో యువత పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తనయుడు యువ నాయకుడు […]
పార్టీ కి రాజీనామా
665 Viewsబీజేపీ పార్టీ కి రాజీనామా చేసిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అక్టోబర్ 20 మద్దూర్ , నర్సయపల్లి గ్రామానికి చెందిన బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పార్టీ కీ రాజీనామా చేసారు, జనగామ మరియు సిద్ధిపేట జిల్లాలో అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక మంచి నాయకునిగా గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు బద్దిపడిగ శ్రీనివాస్ రెడ్డి. అంతే కాకుండా పార్టీ లొ మంచి ప్రాధాన్యతను సంపాదించుకున్నారు అయన, బీజేపీలొ అగ్ర నాయకుల వరకు సస్సంబంధాలు ఏరాపరుచుకున్నారు, […]
89 Viewsఆరోగ్య ఉప కేంద్రానికి వెంటనే భవనం నిర్మించాలి సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ అక్టోబర్ 20 చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి ఆరోగ్య ఉప కేంద్రానికి 20 లక్షలు మంజూరు అయినప్పటికీ పనులు చేపట్టలేదు వెంటనే పనులు చేపట్టాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య ఉప కేంద్రానికి భవనం మంజూరైనప్పటికీ నేటి వరకు పనులు చేపట్టలేదు అందువల్ల […]
డిస్ట్రిబ్యూషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్
96 Viewsమేరీనాట్ స్కూల్ లో స్ట్రాంగ్ రూములను, డిస్ట్రిబ్యూషన్ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ అక్టోబర్/20 వికారాబాద్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్, ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంను వికారాబాద్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ […]










