Breaking News ప్రాంతీయం

సారాయి తయారు దారుడిని పట్టుకున్న పో…

397 Views

.     ముస్తాబాద్, ప్రతినిధి సేవలాల్ తండ గ్రామంలో ధరం సోత్ మాన్సింగ్ తండ్రి నర్సింగ్ నాయక్ వయస్సు 45 గ్రామం సేవాలాల్ తండా అనునతడు తన ఇంటి వద్ద సారాయి తయారు చేస్తుండగా హెడ్ కానిస్టేబుల్ డి భూమయ్య తన సిబ్బందితో అతని పట్టుకొని అతని వద్ద రెండు లీటర్ల సారాయిని పట్టుకొని కేసు నమోదు చేసి ఎస్సై శేఖర్ రెడ్డి విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *