తెలంగాణ రాష్టంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు
టి ఎస్ పి ఎస్ ఏ జాయింట్ డైరెక్టర్ గా రంగనాధ్.
పి ఎస్ పి ఎస్ ఏ డిప్యూటి డైరెక్టర్ గా రాజేంద్ర ప్రసాద్.
సీఐడీ ఎస్పీ గా శ్రీనివాస్ రెడ్డి.
గ్రే హౌoడ్స్ ఎస్పీ గా వెంకటేశ్వర్లు.
సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ గా నితికా పంత్.
సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ గా రోహిత్ రాజ్.
ట్రాఫిక్ డీసీపీ గా ఆర్ వెంకటేశ్వర్లు.
పెద్దపల్లి డీసీపీ గా సునీతా మోహన్.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
