దుర్గామాత అమ్మవారి ని దర్శించుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్
అక్టోబర్ 21
సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల్ పాములపర్తి గ్రామం లో దుర్గామాత అమ్మవారి పూజలలో పాల్గొన్నా మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య ముదిరాజ్ అమ్మవారిని దర్శించుకుని మార్కుక్ మండల ప్రజలు అందరూ ఎల్లపుడు అమ్మవారి దివనాలతో ఆయురారోగ్యాలతో సుకసంతోషాలతో వుండాలి అన్నాను అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకారం అన్నారు. శామ్ సుందర్ సెట్ ఉప్పరి నర్సింగరావు గాంధాలా వెంకటేష్ కార్తీక్ పంతులు శంకర్ దొడ్డాచారీ తదితరులు పాల్గొన్నారు
