Breaking News

విజయనగరం జిల్లాలో రైలు ప్రమాదం 14 మంది మృతి 100 మందికి గాయాలు

254 Viewsవిజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది చెందారు మరియు వందమందికి గాయాల పాలయ్యారు. విశాఖ పలాస ప్యాసింజర్ ను ఢీకొన్న విశాఖ రాయగడ, రైలు ప్రమాదంలో ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. రిస్కీ టీం తో గాయపడిన ప్యాసింజర్లను బయటకు తీస్తున్నారు. ఈ రైలు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ప్రతి ఒక్కరికి 10,00000 లక్షల రూపాయలను మరియు తీవ్రంగా గాయపడిన ప్యాసింజర్లకు ఒక్కొక్కరికి 2,50000 వేల రూపాయలను కేంద్రం ప్రకటించింది. జిల్లపేల్లి రాజేందర్ […]

Breaking News ప్రాంతీయం

ముదిరాజ్ నూతన యూత్ కమిటీ ఏర్పాటు.

194 Viewsవర్గల్ మండల్ మజీద్ పల్లి గ్రామం అక్టోబర్ 29 :ముదిరాజ్ నూతన యూత్ కమిటీలో సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వర్గల్ మండలం మజీద్ పల్లి గ్రామంలో ముదిరాజ్ యూత్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది.ముదిరాజ్ యూత్ కమిటీ నూతన అధ్యక్షుడుగా గుంటుకు మహేష్, ఉపాధ్యక్షులుగా లింగ నగేష్ లను ఎన్నుకోవడం జరిగింది. మరియు ప్రధాన కార్యదర్శులుగా లింగ సురేష్ ముదిరాజ్, కార్యదర్శిగా లింగ పాండురంగము ముదిరాజ్, కోశాధికారిగా లింగ పెద్ద గణేష్ ముదిరాజ్, మరియు లింగరాం […]

Breaking News

పార్టీ ఎన్నికల ప్రచారం

122 Viewsబాలానగర్ డివిజన్ పరధిలో జోరుగా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం అక్టోబర్ 29 కూకట్పల్లి నియోజకవర్గ0 బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు కూకట్ పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు కొరకు ఎన్నికల ప్రచారం డివిజన్ పరధిలోని గీత నగర్ మరియు నవజీవన్ నగర్ లో ఇంటింటి ప్రచారానికి చేపట్టారు. ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారావు సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలైన […]

Breaking News

అడుగడుగునా బ్రహ్మరథం

131 Viewsఅడుగడుగునా బ్రహ్మరథం అక్టోబర్ 29 దౌల్తాబాద్ మండల బిజెపి ఉపాధ్యక్షులు స్వామి గడ్డమీది మాట్లాడుతూ ఈసారి ప్రశ్నించే గొంతుకు భారీ మెజారిటీతో పట్టం కట్టబోతున్నారని దుబ్బాక ప్రజలు మాధవనేని రఘునందన్ రావు కి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు అన్నారు దుబ్బాకలో ఓటర్ల స్పందన చూస్తుంటే ఓటింగ్కు ముందే రఘునందన్ రావు గెలుపు ఖాయం అనిపిస్తుంది కేవలం మెజారిటీ కోసమే దుబ్బాకలో ఎన్నికలు అనే విధంగా ఉన్నాయి అన్నారు టూరిస్టులను రెండు కళ్ళ సిద్ధాంతాలను ఎట్టి పరిస్థితిలో […]

Breaking News

హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.

140 Viewsతెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్  ముఖ్యఅతిథిగా #BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం.                                                                                    […]

Breaking News

టపాసులు కాలుస్తూ సంబరాలు

124 Viewsకాంగ్రెస్ కార్యకర్తలపెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు. అక్టోబర్ 29 హుజురాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ని ప్రకటించిన సందర్భంగా ఈరోజు జమ్మికుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు అనంతరం మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వొడితల ప్రణవ్ ను ప్రకటించినందుకు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలకు ఎంతో ఆనందంగా ఉందని వొడితల ప్రణవ్ గెలుపు కొరకు ప్రతి […]

Breaking News

ఇంటి పేరు చెప్పుకోని వ్యక్తి రసమయి.

401 Views-బిఆర్ఎస్, కాంగ్రెస్ దొందు దొందే. -మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్. (తిమ్మాపూర్ అక్టోబర్ 29) ఇంటిపేరు కూడా చెప్పుకోని నాయకుడు బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అని మానకొండూర్ బీజేపీ అభ్యర్థి ఆరెపల్లి మోహన్ ఆరోపించారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండలంలోని మొగిలిపాలెం,పర్లపల్లి,నల్లగొండ, మక్తపల్లి, బాలయ్యపల్లి, కొత్తపల్లి, నుస్తులాపూర్,ఇందిరానగర్ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మక్తపల్లి లో నిర్వహించిన మీడియా సమావేశం లో మోహన్ మాట్లాడుతూ పదేళ్లుగా అధికారం లో […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

సిరిసిల్లలో దొరల దౌర్జన్య పాలన నడుస్తుంది… బిజెపి సిరిసిల్ల అసెంబ్లీఅభ్యర్థి రాణి రుద్రమ వ్యాఖ్య….

110 Viewsరాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ బిజెపి అభ్యర్థి రాణిరుద్రమ ఆదివారం సిరిసిల్లలో పర్యటించారు. ముందుగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిరిసిల్లలో ప్రచారాన్ని ప్రారంభించారు. సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ పార్టీలో మహిళలకు, బీసీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పిస్తుందని సిరిసిల్ల బిజెపి అభ్యర్థి రాణి రుద్రమ అన్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదని, బిజెపి మాత్రమే […]

Breaking News

వెంటనే ప్రారంభించాలి

172 Viewsవడ్ల కొనుగోలు కేంద్రాన్ని వెంటనే ప్రారంభించాలి మార్కెట్లలో కనీస సౌకర్యాలు కల్పించాలి తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి అక్టోబర్ 29 చేర్యాల మండల పరిధిలోని పోతిరెడ్డి పల్లె గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి వెంటనే ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కత్తుల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి రైతులు […]

Breaking News

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

164 Viewsమృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ అక్టోబర్ 29 సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం పాములపర్తి గ్రామనికి డేగల మల్లమ్మ వారం రోజుల క్రితం అనారోగ్యం తో మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న మర్కుక్ మండల బిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సిద్దిపేట జిల్లా మాదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్  ఈరోజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి 3,000 రూపాయలు ఆర్థిక సహాయం అందచేయడం జరిగింది  […]