Breaking News

కొత్త ప్రతాప్ రెడ్డిని పరామర్శించిన….

261 Viewsతెలుగు న్యూస్ 24/7 నవంబర్ 2 :కత్తి పోటుకు గురయ్యి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిని, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రతాప్ రెడ్డి సతీమణి, కుటుంబ సభ్యులతో కవిత మాట్లాడి భరోస ఇచ్చారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

నామినేషన్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు.

203 Viewsసిద్దిపేట్, నవంబర్ 1 :తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ వేసే 4 కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, ఆఫీసుల వద్ద ఎమ్మెల్యేగా పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ తేదీ: 03-నవంబర్-2023 నుండి 10-నవంబర్-2023 వరకు నామినేషన్ ప్రక్రియ ఉన్నందున […]

Breaking News

రాజశ్యామల యాగం చేయనున్న సీఎం కేసీఆర్

319 Views24/7 తెలుగు న్యూస్ నవంబర్ 1 తెలంగాణ సీఎం నేటి నుంచి రాజశ్యామల యాగం చేయనున్నారని బీఆర్ఎస్ శ్రేణులు తెలిపారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు మూడు రోజుల పాటు యాగం చేస్తారని పేర్కొన్నారు. ఈ యాగానికి 200 మంది కర్ణాటక, ఏపీ పురోహితులు వస్తారని వెల్లడించారు. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Breaking News

మంచిర్యాల బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం

265 Viewsమంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*.                                             ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్ రావు.  బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నడి పెల్లి విజిత్ కుమార్. నస్పూర్ […]

Breaking News

భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం.

239 Viewsభారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సోగాల కుమార్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు సూచనలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణకు చేసిన అభివృద్ధి గురించి కార్యకర్తలకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కస్తూరి సత్యం జిల్లా […]

Breaking News

దళిత జన సమితి సమావేశం.

260 Viewsహైదరాబాద్ అక్టోబర్ 31 : హైదరాబాద్ దళిత జన సమితి రాష్ట్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం సందర్భంగా దళిత జన సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బొజ్జ యాదగిరి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక కాంసెన్సీ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కొత్త ప్రభాకర్ రెడ్డి పై నిన్న జరిగిన కత్తి ఘటన చాలా బాధాకరం. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న క్రమంలో,రాజ్యసభ స్థానంలో ఉన్న ఒక ఎంపీ కి […]

Breaking News ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేట లో జిల్లా బీఆర్ఎస్ నాయకులు ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్..

328 Viewsఎల్లారెడ్డిపేట లో తోట ఆగయ్య ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం ప్రారంభించిన గంట వెంకటేష్ గౌడ్ ప్రజాపక్షం/ఎల్లారెడ్డిపేట రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు బీఆరెస్ విస్తృత ప్రచారం నిర్వించారు .వారి వెంటజిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య ఆధ్వర్యంలో ప్రచార జోరును హోరెత్తించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అసెంబ్లీ అభ్యర్థి కేటీఆర్ ను లక్ష పైచెలుకు మెజారిటీతో గెలిపించాలని కారు గుర్తుకు ఓటేయాలని ఓటర్లను అభ్యర్థించారు మంగళవారం రోజున మార్కండేయ గాంధీ ఏరియాలో టిఆర్ఎస్ […]

Breaking News కథనాలు నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

ఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న … కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!?

309 Viewsఉమ్మడి ఆస్తిని కాజేసిన అన్న – కన్నీటి పర్యంతమైన తమ్ముడు!!? ఎల్లారెడ్డిపేట నారాయణపురం గ్రామానికి చెందిన దుంపెన రమేష్ తన తండ్రి దుంపెన రాజమౌళి కి చెందిన ఉమ్మడి ఆస్తులను తమ్మునికి తెలువకుండ కాజేసినట్లు బాధితుడు రమేష్ ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల పట్టణ పరిధిలో ఉన్న 200 గజాల భూమి సర్వే నంబర్ 67 గల ప్లాటును నా ప్రమేయం లేకుండానే మా అన్న కిషన్ తండ్రితో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు […]

Breaking News

వర్గల్ మండల సర్పంచుల సమావేశం.

168 Viewsవర్గల్ మండల్ అక్టోబర్ 30: సీఎం ప్రాథినిధ్యం వహిస్తున్న గజ్వేల్​ నియోజకవర్గంలో సర్పంచ్​లుగా ఉండటం మా అదృష్టం, ఇక్కడ సీఎం ఉండటం వలన మా గ్రామాలు ఎంతగానో అభివృద్ది చెందాయి, ఆయన మళ్లీ ఇక్కడ నుంచి పోటీచేస్తుండటంతో ఆయనను భారీ మెజార్టీతో గెలిపించి ఆయన రుణం తీర్చుకోవటానికి మాకు అవకాశం దక్కింది. ఇందు కోసం మండల సర్పంచులమంతా కలసికట్టుగా మంత్రి హరీష్​రావు, ఎఫ్డీసీ చైర్మెన్​ ప్రతాప్​రెడ్డి గార్ల నేతృత్వంలో కష్టపడి పనిచేసి కేసీఆర్​తరపున ప్రచారంచేస్తాము. ఈ […]

Breaking News

కరీంనగర్ జిల్లాకు ఐఏఎస్, ఐపీఎస్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన శాంతి కుమారి

156 Viewsకరీంనగర్ జిల్లా పోలీస్ కమిషనర్ గా అభిషేక్ మహంతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఇవ్వాల సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ గా పమేలా సత్పతిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారు ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్