భారతీయ జనతా పార్టీ మండల కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం మండల అధ్యక్షులు గుజ్జుల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ధర్మపురి నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సోగాల కుమార్ గారు ముఖ్యఅతిథిగా విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు సూచనలు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు తెలంగాణకు చేసిన అభివృద్ధి గురించి కార్యకర్తలకు వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ కస్తూరి సత్యం జిల్లా ఉపాధ్యక్షులు గాజుల మల్లేశం ఓబిసి జిల్లా ఉపాధ్యక్షులు మెడవెని శ్రీనివాస్ ఎన్నారై ద్యాగేటి ఉదయ్ మండల ప్రధాన కార్యదర్శిలు స్పందన వేణి లక్ష్మణ్ తీగుళ్ల సతీష్ రెడ్డి పంజాల శ్రీనివాస్ కొత్తపేట సర్పంచ్ కొమ్ము రాంబాబు మహిళా అధ్యక్షురాలు మల్లేశ్వరి ఉపసర్పంచ్ కిరణ్ కుమార్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు బూత్ కమిటీ అధ్యక్షులు శక్తి కేంద్ర ఇన్చార్జీలు బీజేవైఎం మండల అధ్యక్షులు కొలిపాక మణికంఠ ఓ బి సి మోర్చా అధ్యక్షులు జంగిలి కిషోర్ పట్టణ అధ్యక్షులు ఏల్లాల మహేందర్ రెడ్డి ఐటీ సెల్ కన్వీనర్ కోక్కుల బాలకృష్ణ కార్యకర్తలుమాజీ సర్పంచ్ లు జంగిలి రాజన్న పాల్గొన్నారు.
