సిద్దిపేట్, నవంబర్ 1 :తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ వేసే 4 కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్,
అడిషనల్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ మేడమ్ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నామినేషన్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, ఆఫీసుల వద్ద ఎమ్మెల్యేగా పోటీ చేయు అభ్యర్థులు నామినేషన్ తేదీ: 03-నవంబర్-2023 నుండి 10-నవంబర్-2023 వరకు నామినేషన్ ప్రక్రియ ఉన్నందున నామినేషన్ వేసే కార్యాలయాలు
1. ఆర్డిఓ ఆఫీస్ సిద్దిపేట
2. ఐఓసీ బిల్డింగ్ గజ్వేల్
3. ఐఓసీ బిల్డింగ్ దుబ్బాక
4. ఐఓసీ బిల్డింగ్ హుస్నాబాద్
సి.ఆర్.పి.సి 144 సెక్షన్ తేది: 03-నవంబర్-2024 నుండి 10-నవంబర్-2023 వరకు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు విధించడం జరిగింది.
నామినేషన్ ఆఫీస్ వద్ద నుండి
100 మీటర్ల వరకు ప్రజలు ప్రజాప్రతినిధులు గుమిగూడ వద్దని, నామినేషన్ వేసే క్యాండెడ్ వెంబడి నలుగురు మొత్తం ఐదు మంది లోపలికి వెళ్లవచ్చు ప్రజలు ప్రజాప్రతినిధులు ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పకుండా పాటించాలి. నామినేషన్ కార్యాలయం వద్ద సంబంధిత ఏసీపీల ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కమిషనర్ మేడం తెలిపారు.
కమిషనర్ కార్యాలయం నుండి జారీ చేయనైనది.