మంచిర్యాల జిల్లా బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది*. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గౌరవ ఎమ్మెల్యే నడి పెల్లి దివాకర్ రావు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకులు నడి పెల్లి విజిత్ కుమార్. నస్పూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఇసంపెల్లి ప్రభాకర్, బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు దగ్గుల మధు కుమార్, మంచిర్యాల పట్టణ ఉపాధ్యక్షులు చిప్పకుర్తి జగన్ , బిఆర్ఎస్వి నియోజకవర్గ నాయకులు మహమ్మద్ సాజిత్ చోటు , చిట్టి బాద్షా ,నక్క తిరుపతి , అంజద్ ఖాన్ , రావుల శ్రావణ్ ,బిఆర్ఎస్వి విద్యార్థి విభాగ నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
