Breaking News

నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ చిర్రం నాగరాజు

22 Views పేద యువతీ వివాహానికి సర్పంచ్ ఆర్థిక సహాయo TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని ఓ మైనార్టీ పేదింటి యువతి వివాహానికి ఆ గ్రామ సర్పంచ్ చిర్రం నాగరాజు ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందించి వారి కుటుంబానికి అండగా నిలిచారు.కడు నిరుపేద కుటుంబానికి చెందిన జహెరా పెద్దకూతురు వివాహం ఉండడంతో. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు తెలుసుకుని వెంటనే వారి ఇంటి […]

Breaking News

వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల పై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: ఎస్పీ మహేష్ కుమార్ బీ గీతే

35 Views ఈత సరదా-విషాదంగా మారకుండా జాగ్రత్త పడుదాం. మైనర్‌లకు వాహనాలు ఇవ్వొద్దు – చిన్న నిర్లక్ష్యం ప్రాణ నష్టానికి దారితీయవచ్చు వేసవి సెలవుల దృష్ట్యా పిల్లల కదలికలు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే. వేసవికాలంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు,యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు, కాలువల వద్దకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరిగి నీటిలో మునిగి ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నందున […]

Breaking News

ఉచిత సంతాన సాఫల్య శిబిరం ముస్తాబాద్ లో…

195 Views డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF వారి ఉచిత సంతాన సాఫల్య శిబిరం -డా. బ్రహ్మయ్య మెమోరియల్ పీపుల్స్ హాస్పిటల్ ముస్తాబాద్ లో.. -27/04/2026 సోమవారం రోజున… -రిజిస్ట్రేషన్,కన్సల్టేషన్,కౌన్సిలింగ్ సేవలు ఉచితం ముస్తాబాద్ పట్టణ,పరిసర ప్రాంతాల ప్రజలకు శుభవార్త సంతానం లేని మరియు రెండవ సంతానం కోసం ఎదురుచూస్తున్న దంపతులకు ఇప్పుడు ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో డాక్టర్ శంకర్ ఆధ్వర్యంలో EVA IVF హైదరాబాద్ వారి ఉచిత క్యాంపు కలదు.తేదీ 27/04/2026 […]

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్

45 Views నిలిచిన ఆర్టీసీ బస్సులు -పలించని చర్చలు అర్దరాత్రి నుంచి బస్సులు బంద్ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకై ప్రభుత్వానికి 41రోజుల క్రితం సమ్మె నోటీసు ఇచ్చారు. చివరి క్షణంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపినా పలితం లేకపోయింది.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జెఎసి నేతలు,మూసి సుందరీకరణకు డబ్బులు […]

Breaking News

వ్యర్థాలకు అంటుకున్న నిప్పు తప్పిన పెను ప్రమాదం

161 Views రాచర్ల గొల్లపల్లి లో అగ్ని ప్రమాదం తక్షణమే స్పందించిన యువత తప్పిన పెను ప్రమాదం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోనీ గంగమ్మ గుడి వాగు ప్రాంతంలో చెత్తను పడేయడంతో ఆ ప్రాంతం అంతా ప్లాస్టిక్ కవర్ వ్యర్థాలతో చెత్తతో నిండి పోయింది.ప్రమాదవశాత్తు ఆ చెత్తకు నిప్పు అంటుకోవడంతో ఆ ప్రక్కనే వరి ధాన్యం ఆర బోసిన రైతులు కంగారు పడ్డారు.అక్కడే ఉన్న బాలుర  వసతి గృహం,ఇందిరమ్మ కాలనీ ప్రాంతం అంతా దట్టమైన పొగ వాటిల్లడంతొ ప్రజలు […]

Breaking News

అటవీ శివారులో చిరుత సంచరిస్తుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోహన్ లాల్ అటవీ శాఖ అధికారి

656 Views   లేగ దూడను చంపింది చిరుతనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మోహన్ లాల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని […]

Breaking News ప్రకటనలు విద్య

ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం…

44 Views ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం ఇంటర్ ఫలితాల్లో రాచర్ల విజయ కేతనం* ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర ఫలితాలలో రాచర్ల జూనియర్ కళాశాల విద్యార్థులు విజయ ప్రభంజనం మోగించారు ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలలో Bi.P.C విభాగంలో మెడిశెట్టి మధుహసీత 1000 మార్కులకు గాను 991 మార్కులు, మేకర్తి అక్షయ 973 మార్కులు, MPC విభాగం లో ప్రణయ్ -975 మార్కులు,చెవుల హర్షిత -953 మార్కులు, CEC విభాగంలో లింగాల మనుషప్రియ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి

59 Viewsపేదవారికి ఇందిరమ్మ ఇండ్లు. సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

Breaking News

పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఏటీఎంకు కోత పెట్టిన దొంగలు

335 Views పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలో ఏటీఎం ను ఎత్తుకెళ్లిన దొంగలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ సమీపంలో గల ఎస్బిఐ ఎటిఎంను అర్ధరాత్రి సుమారు రెండు గంటల ప్రాంతంలో సినీ ఫక్కీలో ఏటీఎం ను చోరీ చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు ముమ్మరం చేశారు.పరిస్థితిని ఎప్పటికప్పుడు డిఎస్పి నాగేంద్ర చారి సమీక్షిస్తుండగా సిఐ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్

53 Viewsకాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వంగ గిరిధర్ రెడ్డి ..-ఉత్తర్వులు జారీ చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచాక జిల్లా కమిటీలను నూతనంగా వేశారు.. అందులో భాగంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన వంగ గిరిధర్ రెడ్డి కి ప్రధాన కార్యదర్శిగా కార్యవర్గంలోకి తీసుకున్నారు.. కాగా ఇంతకుముందు జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.. ఈసారి ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యతను అప్పజెప్పారు.. మొత్తం […]