Breaking News

ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…*

118 Views*ఖమ్మం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి పట్టణంలో ఎస్సీ బీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం…* కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను గడపగడపకు తిరిగి ప్రజలకు వివరిస్తూ, BRS, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పిన యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇచ్చి అమలు చేయని పథకాలు 1.KG టూ pg ఉచిత విద్య, 2.ప్రతి దళిత కుటుంబానికి […]

Breaking News

కోరుట్లలో…* *పద్మశాలి రాజకీయ* *యుద్ధభేరి*  *(పద్మశాలి ఆత్మగౌరవ సభ) విజయవంతం ,దిగ్విజయవంతం,,*  , హైదరాబాద్:* 

162 Views*కోరుట్లలో…* *పద్మశాలి రాజకీయ* *యుద్ధభేరి* *(పద్మశాలి ఆత్మగౌరవ సభ) విజయవంతం ,దిగ్విజయవంతం,,* , హైదరాబాద్:* *పద్మశాలి ఆత్మగౌరవం* కోసం నిర్వహించిన పద్మశాలి రాజకీయ *యుద్ధభేరి దిక్కులు* *పిక్కటిల్లేలా మార్మ్రోగినది* . *స్వర్గీయ గుంటుక* *నరసయ్య పంతులు* గారి ప్రాంగణం పద్మశాలి జన ప్రభంజనంతో హోరెత్తింది. పద్మశాలి జన సందోహంతో పోటెత్తింది. *ప్రత్యేక తెలంగాణ* *సాధనకోసం ప్రాణాలకు తెగించి, కొట్లాడి, ప్రాణాలర్పించిన* పద్మశాలీల్లో స్వరాష్ట్ర సాధన అనంతరం ప్రాధాన్యం, సంక్షేమం, సమన్యాయం లోపించి, అన్ని రంగాలలోనూ వెనుకకు […]

Breaking News

కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్స్ మొదలు…..

1,879 Views21  ఆగస్టు 2023 సోమవారం నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానున్నయి. ఇంతకుముందు రేషన్ కార్డు లేనివారు ఇంకా పాత రేషన్ కార్డు ఉన్నవాళ్లు పేరు అడ్రస్ తప్పుగా ఉంటే సరిదిద్దుకోవచ్చు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News నేరాలు ప్రకటనలు ప్రాంతీయం విద్య

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు

196 Viewsప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీ టీం అవగాహన సదస్సు.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలపట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలనీ,విద్యార్థులు మంచివైపు ప్రయాణంచేసి ఉత్తమపౌరులుగా రాణించాలని *షీ టీం ఎ.ఎస్.ఐ ప్రమీల* గారన్నారు. తేదీ 16-08-2023 రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో “షీ టీమ్ అవగాహన సదస్సు” నిర్హహించడం జరిగింది. ఈ సందర్భంగా షీ టీమ్ ఎ.ఎస్.ఐ ప్రమీల గారు మాట్లాడుతూ విద్యార్థులు సెల్ ఫోన్ ను జాగ్రత్తగా వాడాలని మంచి […]

Breaking News

ఎఫ్ డిసి వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని కలిసిన మండల మైనారిటీ అధ్యక్షులు:

115 Views15-08-2023..* గ్రామం..అనాజీపూర్ మండల మైనార్టీ అధ్యక్షుడు. జాఫర్ తనయుడు యాసిన్ పాష పుట్టినరోజు సందర్భంగా గజ్వేల్ లో ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి గారినికలిసి. యాసిన్ పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు .దుర్గా రెడ్డి,ఎంకమ్మ(ex sarpanch) వార్డ్* మెంబర్సరాచకొండ యాదగిరి, ,గ్రామ సీనియర్ నాయకులు: శన్నమొల్ల నారాయణ, ఎరుకలి కనకయ్య, అబ్దుల్, డాక్టర్ కాజ మియ…తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

Breaking News

గుండెపోటుతో అన్న-తమ్ముడు మృతి

236 Viewsతిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల మధుసూదన్ రెడ్డి (26), ఉమ్మెంతల శ్రీకాంత్ రెడ్డి (30) అనే ఇద్దరు అన్న – తమ్ములు రెండు వారాల వ్యవధిలో గుండె పోటుతో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం రేణికుంట గ్రామానికి చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డి చిన్న కుమారుడు ఉమ్మెంతల మధుసూధన్ అలియాస్ మధుకర్ రెడ్డి జీవనోపాధి కోసం హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా ఈ నెల 3న గుండె పోటుకు గురిఅయ్యి […]

Breaking News

MP కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని కలిసిన మండల మైనారిటీ అధ్యక్షులు:

120 Views� 15-08-2023. గ్రామం అనాజీపూర్ జాఫర్ తనయుడు యాసిన్ పాష పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ తన నివాసం లో ఎంపీ గారిని కలిసి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.మరియు &గజ్వేల్ లో ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి గారిని కలిసి కూడా యాసిన్ పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు దుర్గా రెడ్డి,ఎంకమ్మ(ex sarpanch) వార్డ్మెంబర్ యాదగిరి, ,గ్రామ సీనియర్ నాయకులు: శన్నమొల్ల నారాయణ, ఎరుకలి కనకయ్య, అబ్దుల్, డాక్టర్ కాజ మియ…తదితరులు పాల్గొన్నారు� Telugu News […]

Breaking News

ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారి పిలుపుమేరకు, నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని, హుటాహుటిన ఢిల్లీకి పయనమైన మాజీమంత్రి సంభాని*

135 Views    *ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే గారి పిలుపుమేరకు, నియోజకవర్గంలో తన పర్యటనను రద్దు చేసుకొని, హుటాహుటిన ఢిల్లీకి పయనమైన మాజీమంత్రి సంభాని*   దళిత సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వర్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరుసార్లు మంత్రి పదవి చేపట్టిన నిజాయితీ నిబద్ధత గల నాయకులు శ్రీ *సంభాని చంద్రశేఖర్*  ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం *ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున కర్గే*  పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన *దళిత డిక్లరేషన్* […]

Breaking News

*మృతుని కుటుంబాన్ని పరామర్శ, సహాయం అందించిన మంజులరెడ్డి*

117 Views*మృతుని కుటుంబాన్ని పరామర్శ, సహాయం అందించిన మంజులరెడ్డి*   *హుస్నాబాద్ పట్టణం సుభాష్ నగర్ లో నిరుపేద కుటుంబానికి చెందిన బత్తిని మల్లేశం గౌడ్ గారు మరణించగా, వారి కుటుంబ సభ్యులుని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి గారు.. అనంతరం వారి కుటుంబ సభ్యులుకి 5000/- వేల రూపాయలు ఆర్థిక సహాయం అందచేశారు.. వీరి వెంట మంజులక్క యువసేన సభ్యులు, పొలవేణి శ్రీధర్, సుమంత్, దీపక్,రాజు, సాయి, వినయ్, రఫీ, […]

Breaking News

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన* *సోలిపేట సుజాత రామలింగారెడ్డి 

110 Viewsదుబ్బాక నియోజకవర్గం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన సోలిపేట సుజాత రామలింగారెడ్డి    దుబ్బాక నియోజకవర్గంలో అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో గొడుగు చంద్రమౌళి కుటుంబాన్ని పరామర్శించి బరోసా ఇచ్చిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు *సోలిపేట సుజాత రామారెడ్డి* వారితో పాటు స్థానిక సర్పంచ్ వంజరి శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవి, రైతు సంఘం అధ్యక్షుడు చంద్రం, మండల అధ్యక్షుడు సెల్ేశ్వర , ఎస్ఎంసి చైర్మన్ మురళి,వార్డ్ సభ్యులు చంద్రం,రాజిరెడ్డి,గుంటి రమేష్,సిద్దనాబోయిన రమేష్,శ్రీనివాస్,వడ్ల […]